Tags :తృప్తి దిమ్రి

Gossips Movies

‘లైగర్’ హీరో.! ‘యానిమల్’ బ్యూటీ.! కాంబినేషన్ కెవ్వు కేక.!

Tripti Dimri Vijay Deverakonda.. లైగర్ సినిమా.. విజయ్ దేవరకొండ కెరీర్ మొత్తానికీ ఓ పీడకల.! హిట్లు, ఫ్లాపులు ఎవరికైనా సహజమే.! కానీ, ఓ సినిమాని మర్చిపోవాల్సి వస్తే.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన కెరీర్‌లో ఖచ్చితంగా ‘లైగర్’ అనే సినిమాని మర్చిపోతాడేమో.! మామూలుగా అయితే, ‘రౌడీ’ హీరో అంటాం విజయ్ దేవరకొండని. అతని ఆటిట్యూడ్‌కి తగ్గ పేరు అతని అభిమానులే పెట్టారు. కాదు కాదు, తనను తాను ‘రౌడీ’గా ప్రమోట్ చేసుకుంటుంటాడు విజయ్ దేవరకొండ […]Read More

Movies

జూనియర్ ఎన్టీయార్‌కి ఓటేసిన ‘యానిమల్’ భామ.!

Tripti Dimri Jr NTR తెలుగులో జూనియర్ ఎన్టీయార్‌తో నటించాలని వుందంటూ అప్పట్లో జాన్వీ కపూర్ చెప్పింది. ‘దేవర’ సినిమాలో నటించేస్తోంది జూనియర్ ఎన్టీయార్‌తో కలిసి.! ఇక, అలియా భట్ కూడా అంతే.! జూనియర్ ఎన్టీయార్‌తో నటించాలని వుందంటూ చాన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పింది, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించేసింది.. అఫ్‌కోర్స్, రామ్ చరణ్‌కి జోడీగానే లెండి.. అది వేరే సంగతి.! ఇక, ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి కూడా జూనియర్ ఎన్టీయార్‌తో కలిసి […]Read More

Movies

Tripti Dimri: ‘యానిమల్’ భామ.. టాక్ ఆప్ ది టౌన్.!

Tripti Dimri Animal Movie.. ఎవరీ త్రిప్తి దిమ్రి.? ‘యానిమల్’ సినిమా పుణ్యమా అని రాత్రికి రాత్రి తెలుగు నాట సంచలనంగా మారిపోయింది ఈ బ్యూటీ.! బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. అయితే, ‘యానిమల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయమైందంతే.! ‘యానిమల్’ సినిమాలో రష్మిక మండన్న హీరోయిన్.! రష్మిక (Rashmika Mandanna) గురించి బోల్డంత పబ్లిసిటీ జరిగింది.! ఆమె మీద ట్రోలింగ్ సంగతి సరే సరి.! Tripti […]Read More