Tags :2point0 movie

Movies

600 కోట్ల సాంకేతిక అద్భుతం.!

రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘2.0’ సినిమా కోసం సుమారు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఈ విషయాన్ని ట్రైలర్‌ లాంఛ్‌ సందర్భంగా సాక్షాత్తూ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ సినిమా కోసం జరిగిన ఖర్చులో సింహభాగం, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసమేనని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ అంటున్నాయి. 2017లోనే ఈ సినిమా విడుదల కావాల్సి వుండగా, ఈ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సమస్య కారణంగానే ఇంత ఆలస్యమయ్యింది. సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డామో, విజువల్‌ […]Read More