Ruhani Sharma Allari.. రుహానీ శర్మ గుర్తుందా.? అదే, సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘చిలసౌ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించిందిగానీ, సరైన సక్సెస్ అయితే రుహానీ శర్మ (Ruhani Sharma) అందుకున్న దాఖలాల్లేవు. కానీ, రుహానీ శర్మకి అవకాశాలైతే బాగానే వస్తున్నాయ్. తాజాగా, రుహానీ శర్మకి ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. Ruhani Sharma Allari.. కీలకమైన పాత్రలో అనగానేమి.? అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో […]Read More
Tags :Allari Naresh
Payal Ghosh Gossip Allari.. సాధారణంగా సినీ ప్రముఖుల మీద మీడియాలో గాసిప్పులు వస్తుంటాయ్. వాటిల్లో చాలావరకు గాలి వార్తలే.! అలాంటి గాలి వార్తలకు సినీ అభిమానుల్లో క్రేజ్ ఎక్కువ. అందుకే, గాసిప్స్ కలకాలం వర్ధిల్లుతుంటాయ్. కొందరు సినీ ప్రముఖులు ఆ గాసిప్స్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, కొందరు సినీ ప్రముఖులు మాత్రం గాసిప్స్‌పై తీవ్రంగా స్పందిస్తుంటారు. గాసిప్స్ తాలూకూ తీవ్రతను బట్టి, సినీ ప్రముఖుల స్పందన వుంటుందనుకోండి.. అది వేరే సంగతి. Payal Ghosh Gossip […]Read More
Allari Naresh Naa Saami Ranga.. కింగ్ అక్కినేని నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? టాలీవుడ్‌కి సంబంధించిన నలుగురు అగ్రహీరోలు (సీనియర్లలో) నాగార్జున కూడా ఒకరు.! ఆ అక్కినేని నాగార్జున నుంచి ‘నా సామి రంగ’ పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. తాజాగా, ‘నా సామి రంగ’ టీమ్ ఓ ఇంట్రెస్టింగ్ టీజర్ విడుదల చేసింది, ఈ సినిమాలోని […]Read More
Ugram Review ఎన్ని సినిమాలు చేసినాగానీ, తొలి సినిమా ‘అల్లరి’ తాలూకూ గుర్తింపు అయితే పోవడంలేదు ఈవీవీ సత్యనారాయణ తనయుడు నరేష్‌కి.! నిజానికి, అదేమీ ఆషామాషీ గుర్తింపు కాదు.! కాకపోతే, ఈ మధ్య సీరియస్ సినిమాల వైపు టర్న్ అయ్యాడు అల్లరి నరేష్. సో, పేరు ముందర ‘అల్లరి’ని కూడా వదులుకోవడమే మంచిది నరేష్‌కి.! అసలు విషయానికొస్తే, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఉగ్రం’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొన్నాళ్ళ క్రితం ‘నాంది’ సినిమా వచ్చింది. ఆ […]Read More
‘జెర్సీ’ సినిమా చూసినప్పుడే చాలామందికి అనిపించింది.. జాతీయ అవార్డు ఖాయమని. ‘మహర్షి’ సినిమా విషయంలో కూడా ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందరి అంచనాలకు తగ్గటుగానే ‘మహర్షి’, ‘జెర్సీ’ (Maharshi and Jersey Won National Awards) సినిమాలు జాతీయ పురస్కారాలు దక్కించుకున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Maheshbabu) హీరోగా నటించిన ‘మహర్షి’ (Maharshi Movie) చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన విషయం విదితమే. పూజా హెగ్దే (Pooja Hegde) ఈ […]Read More
గత సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా కొత్త సినిమాపై ఆకాశాన్నంటే అంచనాల్ని పొందడమే ‘సూపర్’ స్టార్‌డమ్. ఆ స్టార్‌డమ్ సూపర్‌స్టార్ సొంతం. పరిచయం అక్కర్లేని ఆ సూపర్‌స్టార్ ఇంకెవరో కాదు, ‘మహేష్‌బాబు’ (Maharshi Review Maheshbabu Pooja Hegde). ‘మ..హే..ష్’ ఆ పేరులోనే వైబ్రేషన్స్ కనిపిస్తాయి చాలా మందికి. అమ్మాయిల కలల రాకుమారుడు. బాక్సాఫీస్‌కి వసూళ్ల రారాజు.. ‘మహర్షి’ సినిమాతో మరో మారు వసూళ్లు కొల్లగొట్టడానికి వచ్చేస్తున్నాడు. మే 9 సూపర్ స్టార్ అభిమానులకు అసలు సిసలు […]Read More