Tags :Dynamic CM Ys Jagan

Politics

డైనమిక్‌ సీఎం: జనం మెచ్చిన జ’గన్‌’

జగన్‌ అనే నేను.. అంటూ ముఖ్యమంత్రి (YS Jagan Dynamic Chief Minister) అవ్వాలనే ఆశతో, అనేక ఆశయాలతో వైఎస్‌ జగన్‌ పదేళ్లపాటు రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. పదేళ్ళు వెనక్కి వెళితే, కడప ఎంపీగా వైఎస్‌ జగన్‌ రాజకీయ ప్రస్థానం మొదలైన వైనం గుర్తుకు వస్తుంది. చూస్తుండగానే పదేళ్ళు గడిచిపోయాయ్. ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా పని చేసిన వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. లక్ష్యం స్పష్టంగా నిర్దేశించుకుంటే, దాన్ని సాధించడం […]Read More