Pawan Kalyan Political Seva.. ఔను కదా.! పవన్ కళ్యాణ్ కూడా ఓ మామూల మనిషే.! పవన్ కళ్యాణ్ కంటే పెద్ద స్టార్లు సినీ రంగంలో వున్నారు.! అంతకు ముందు వరకు సినిమా హీరోలకి అభిమానులుండేవారు. పవన్ కళ్యాణ్ విషయంలో అలా కాదు, ‘పవనిజం’ అంటూ అభిమానానికి కొత్త అర్థం పుట్టుకొచ్చింది. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కాదు.! పవన్ కళ్యాణ్‌కి ఫాలోవర్ని.! ఈ మాట చాలాకాలం క్రితం విన్నప్పుడు ఒకింత ఆశ్చర్యం కలిగింది. సరే, పవన్ […]Read More
Tags :Janasenani
Pawankalyan Varahi Vijaya Yatra జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ చేపట్టారు.! ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభమైన ఈ యాత్ర, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముగుస్తుంది. అసలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ‘వారాహి విజయ యాత్ర’ ఎందుకు చేపట్టినట్లు.? ‘వారాహి’ అంటే, ‘పంది’ అనుకునే మూర్ఖులు.. మారతారని మాత్రం కాదు సుమీ.! Pawankalyan Varahi Vijaya Yatra .. రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకంటే.. రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ (Janasenani […]Read More
Janasenani Pawan Kalyan Vyuham.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు.. ఆ పార్టీ గెలుచుకున్న ఒకే ఒక్క సీటు.. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంత కాలిక్యులేటివ్‌గా వుంటారు.? ఔను, జనసేన అధినేతకు అన్ని విషయాల మీదా స్పష్టత వుంది. ఇప్పుడు రాజకీయాలు ఎలా వున్నాయ్.? ఓటర్లను రాజకీయ పార్టీలు ఎలా డబ్బులతో కొనేస్తున్నాయ్.? ఇవన్నీ జనసేనానికి తెలుసు. 2024 ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు డబ్బుల్ని పంచకుండా పోటీ చేయగలవా.? […]Read More
Pawan Kalyan Political Alliance జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించేలా కొన్ని ప్రశ్నాస్త్రాలూ సందించారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ముందు ముందు పోషించబోయే పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేసిన జనసేనాని, పొత్తులపైనా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘వాళ్ళు అనుకున్నది జరగదు.. మీరు అనుకున్నదే జరుగుతుంది’ అంటూ, జనసైనికుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయా రాజకీయ పార్టీల్లో భిన్న […]Read More
Pawan Kalyan Remuneration.. ఒక్క రోజుకి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అది కూడా తన తాజా సినిమా కోసం. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా అది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 22 నుంచి 25 రోజులు మాత్రమే డేట్స్ కేటాయించిన సంగతి తెలిసిందే. రాజకీయమంటే దోచుకోవడం.. దాచుకోవడం.! కోట్లకు పగడగలెత్తిన రాజకీయ నాయకుడు సైతం, […]Read More
Pawan Kalyan Rajakeeyam జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి చాలాకాలమే అయ్యింది. ఇంతవరకు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు జనసేనాని పవన్ కళ్యాణ్.! 2024 ఎన్నికల్లో ఏమవుతుందో ఇప్పుడే చెప్పలేం. అసలు జనసేనాని గెలవాలంటే ఏం చెయ్యాలి.? జనసేన పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బావుంటుంది.! ఉచిత సలహాలు.! ఏమీ ఆలోచించకుండానే రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వచ్చేశారని అనుకోగలమా.? సినిమా కెరీర్‌ని పణంగా […]Read More
Janasena The King Maker.. 2024 ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలూ అస్త్ర శస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి.! ఇంకోపక్క, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నదానికి సంబంధించి పెద్దయెత్తున సర్వేలు జరుగుతున్నాయి. గతంలో అయితే, ఏడాదికో సర్వే జరగడం అనేది కనాకష్టం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. నెలకో సర్వే తెరపైకి వస్తోంది. ఆయా సర్వేల్లోని అంచనాలు వాస్తవ ఫలితాలకు ఎంత దగ్గరగావుంటాయన్నది వేరే చర్చ. నియోజకవర్గాల వారీగా ఆశావహులు ఎప్పటికప్పుడు సర్వేలు […]Read More
Pawan Kalyan Sukha Jeevi.. సినీ నటుడు, జనసేన అధినేత సుఖ జీవి అట.! అంటే, ఏమాత్రం కష్టపడే అవసరం లేకుండా వుంటాడట. అలాగని, ఓ సెక్షన్ మీడియా తెగ బాధపడిపోతోంది. పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తోంది.! తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్డమ్ ఆయన సొంతం. సుఖ జీవిగా వుండాలనుకుంటే, ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన పనిలేదు. నిజానికి, ఎక్కువగా సినిమాలూ చేసెయ్యాల్సిన పనిలేదు. సుఖ జీవిగా వుండాలని పవన్ కళ్యాణ్ ఏనాడూ కోరుకోలేదు. తొలి […]Read More
Pawan Kalyan Fans Votes పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్తా, జనసేనాని పవన్ కళ్యాణ్ అయ్యారు.! అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు.? ‘రాజకీయాలు నాకు సరిపడవ్..’ అని మెగాస్టార్ చిరంజీవి, ‘ప్రజారాజ్యం’ అనుభవంతో ఓ అవగాహనకు వచ్చారు, రాజకీయాలకు దూరంగా వున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులే జనసైనికులు.! ఆ జనసైనికులు, జనసేన పార్టీకి కాక ఇంకెవరికి ఓటేస్తారు.? Mudra369 మరి, పవన్ కళ్యాణ్ పరిస్థితేంటి.? 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 2024 ఆంధ్రప్రదేశ్ […]Read More
Janasenani Pawan Kalyan సినిమా రిలీజ్ కోసమే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సి వుంటుంది. మరి, రాజకీయాల సంగతేంటి.? బీభత్సమైన ప్లానింగ్ వుంటే తప్ప, రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు.? ఇప్పుడున్న రాజకీయాల్లో ఓట్ల కోసం డబ్బులు పంచాలి.. అబద్ధాలు చెప్పాలి.. జనాన్ని వీలైనంతగా మోసం చేయాలి.. అవేవీ చేయను, రాజకీయాల్లో మార్పు కోసమే […]Read More