Tags :Kasthuri Shankar

Health & Beauty

అమ్మ.. అద్భుతం.. బ్రెస్ట్ ఫీడింగ్..

బ్రెస్ట్‌ ఫీడింగ్ (Breast Feeding) గురించి సమీరా రెడ్డి (Sameera Reddy) మాట్లాడితే నేరమా.? ఓ తల్లి తన బిడ్డకి పాలిస్తున్న ఫోటో ప్రచారంలోకి (Breast Feeding Awareness) వస్తే పాపమా.? తల్లి పాలపై అవగాహన కోసం ఓ నటి తన న్యూడ్‌ బ్రెస్ట్‌ని బిడ్డతో సహా ఓ పత్రిక కవర్‌ పేజ్‌పై చూపిస్తే జుగుప్సాకరమా.? ‘తల్లి పాలు అమృత జాలు’ అంటారు. ఆ తల్లి పాలకున్న ఆవశ్యకత అలాంటిది. బిడ్డకు తొలిసారిగా నేచురల్‌ ఇమ్యూనిటీ లభించేది […]Read More