Raj Tarun Lavanya Drugs.. లావణ్య అనే యువతితో సినీ నటుడు రాజ్ తరుణ్‌కి గత కొంత కాలంగా స్నేహం వుంది. స్నేహం కాదది, ఇద్దరూ కలిసి సహజీవనంలో వున్నారు.! పెళ్ళి కూడా జరిగిందట. తాజాగా, రాజ్ తరుణ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ మోజులో పడి, పదకొండేళ్ళుగా సహజీవనం చేస్తోన్న తనను దూరం పెట్టాడన్నది లావణ్య ఆరోపణ. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, లావణ్యతో ‘రిలేషన్’ని రాజ్ తరుణ్ కూడా […]Read More
Tags :Lavanya
Raj Tarun Lover Lavanya.. రాజ్ తరుణ్ తెలుసు కదా.? ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన నటుడు.! మొదటి నుంచీ రాజ్ తరుణ్ పేరు చుట్టూ బోల్డన్ని వివాదాలున్నాయ్.! తాజాగా, రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి, పోలీసుల్ని ఆశ్రయించింది. దాదాపు పదకొండేళ్ళుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారట. అన్నట్టు, తమకు గుడిలో పెళ్ళి కూడా అయ్యిందని సదరు యువతి ఆరోపిస్తోంది. ఆమె పేరు లావణ్య. రాజ్ తరుణ్ స్నేహితురాలిగా లావణ్య […]Read More
Lavanya Tripathi Wedding.. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పెళ్ళి చేసుకోబోతోందట. ఇంతకీ, వరుడెవరంట.? వరుడి సంగతి తర్వాత, అసలు లావణ్య త్రిపాఠికి తెలుసా.. ఆమె పెళ్ళి చేసుకోబోతోందని.! నిప్పు లేకుండా పొగ రాదు కదా.? అని ఎవరైనా అనొచ్చుగాక. కానీ, సినిమా గాసిప్స్ విషయంలో నిప్పుతో పని లేదు, పొగ దానంతట అదే వచ్చేస్తుంటుంది. అయినా, ఇదే తొలిసారి కాదు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్ళి గురించిన పుకార్ల విషయంలో. ఓ డజను.. కాదు […]Read More