Tags :Rashmika Mandanna

Movies

Vijay Deverakonda బాక్సాఫీస్ బంగారు కొండ.!

విజయ్‌దేవరకొండ.. (Vijay Deverakonda Rowdy Hero) చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. పెద్ద సంచలనంతో స్టార్‌ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ అనే పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఏం మ్యాజిక్‌ ఉందో మనోడిలో తెలీదు. కానీ, పసి పిల్లాడి దగ్గరి నుండీ, ముసలి అవ్వ వరకూ అందర్నీ తన బుట్టలో వేసేసుకున్నాడు. దీనంతటికీ ఒక్కటే కారణం ‘ఆటిట్యూడ్‌’. ఈ పదానికి అర్ధమే తెలియని వారు కూడా విజయ్‌ దేవరకొండను పిచ్చ […]Read More

Movies

టాలీవుడ్‌ క్వీన్‌.. ‘ఇయర్‌-18’ ఎవరు.?

2018 (Tollywood Queen 2018) లో కొత్త భామలు తెలుగు తెరపై సందడి చేశారు. సీనియర్‌ భామలూ సత్తా చాటారు. కొందరికి ఫెయిల్యూర్స్‌ ఎదురయ్యాయి. మరికొందరు సంచలన విజయాలు అందుకున్నారు. అనుష్క (Anushka Shetty), సమంత (Samantha Akkineni), కియారా అద్వానీ (Kiara Advani), కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal), తమన్నా (Tamannah), రష్మిక మండన్న (Rashmika Mandanna), కీర్తి సురేష్‌ (Keerthy Suresh), పూజా హెగ్దే (Pooja Hegde), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet […]Read More

Movies

దేవదాస్‌ ప్రివ్యూ: కిర్రాక్‌ మల్టీస్టారర్‌

తెలుగులో మల్టీస్టారర్‌ చిత్రాలు చాలా చాలా అరుదుగా వస్తుంటాయి. కొత్త తరహా కథలు తెలుగు తెరపై సినిమాలుగా అలరించాలంటే మల్టీస్టారర్స్‌ ఎక్కువగా రావాల్సి వుంది. ఆ దిశగా మిగతా హీరోలందరితో పోల్చితే, నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. మోహన్‌బాబుతోనూ, శ్రీకాంత్‌తోనూ.. ఇలా చెప్పుకుంటూ పోతే, నాగార్జున చేసిన మల్టీస్టారర్లు అన్నీ ఇన్నీ కావు. ఆ కోవలోనే తాజాగా మరో మల్టీస్టారర్‌ సినిమాలో నాగార్జున నటించాడు. ఈసారి నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నానితో కలిసి ‘దేవదాస్‌’ సినిమా చేయడం, ఆ […]Read More

Movies

బాక్సాఫీస్‌ నయా బాద్‌ షా విజయ్‌ దేవరకొండ

‘గీత గోవిందం’ సినిమా సరికొత్త రికార్డుల్ని సృష్టించే దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఈ సినిమా 60 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది ‘షేర్‌’ వసూళ్ళ పరంగా. గ్రాస్‌ లెక్కలైతే 100 కోట్లు దాటేశాయ్‌. తాజాగా ఈ సినిమా నైజాంలో 19 కోట్ల మార్క్‌ని దాటేయడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అగ్రహీరోలకే ఈ ఫీట్‌ సాధించడం ఆషామాషీ విషయం కాదు. కొంతమంది అగ్ర హీరోలకు మాత్రమే ఇప్పటిదాకా ఈ రికార్డ్‌ సాధ్యమయ్యింది. అలాంటిది విజయ్‌ దేవరకొండ […]Read More