Tags :Shobha Shetty

News

Shobha Shetty: ‘షో’ ముగించేసిన బిగ్ బాస్.!

BB7Telugu Shobha Shetty Eliminated.. అరరె.! శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోయిందే.! అయితే, ఎవడికేంటి.? ఏదో అనుకుంది, ఇంకోటేదో అయ్యింది.! ఛత్.. ఆ ఛాన్సే లేదు.! అక్కడంతా స్క్రిప్ట్ వ్యవహారమే.! ఎవరు ఎప్పుడు వెళ్ళిపోవాలన్నది, బిగ్ బాస్.. అప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటాడంతే. ఓటింగూ లేదు.. ఇంకేమీ లేదు.! వున్నాగానీ, దానికి విలువే లేదు.! ఈ సీజన్ (Bigg Boss Telugu Season 7) విషయంలోనే కాదు, గత సీజన్లలోనూ జరిగింది ఇదే.! BB7Telugu Shobha […]Read More

News

ఇరువురు భామల మధ్యన నలిగిపోయిన ‘ప్రిన్స్’ యావర్.!

BiggBoss Telugu Prince Yawar.. బాడీ పెంచాడుగానీ, బొత్తిగా బుర్ర లేదు.! ప్రిన్స్ యావర్‌కి ఈ మాట సరిగ్గా సూటవుతుంది. అమ్మాయిలు తెలివిగా మైండ్ గేమ్‌తో తప్పించేస్తే, బిక్కమొహం పెట్టి.. ఏడ్చాడు మరి.! బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌లో ప్రిన్స్ యావర్ (Prince Yawar) పరిస్థితి విగ్రహం పుష్టి.. నైవేద్యం నష్టి.. అన్నట్లు తయారైంది.! పవరాస్త్రకు సంబంధించిన కంటెండర్స్ లిస్టులో యావర్ (Prince Yawar) చోటైతే దక్కించుకున్నాడుగానీ, దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. గట్టిగా అరవడం కాదు, తెలివిగా […]Read More

News

బిగ్ లాస్.! ఫుటేజ్ కోసం కక్కుర్తి.!

BiggBoss Rathika Rose Footage.. బిగ్ బాస్ రియాల్టీ షో ఏడో సీజన్ అంతకు ముందు సీజన్లతో పోల్చితే కొంత ఇంట్రెస్టింగ్‌గానే సాగుతోంది. వ్యూయర్‌షిప్ కూడా పెరుగుతున్నట్లే వుంది. కానీ, కంటెస్టెంట్లలో కొందరి తీరు మాత్రం, ఫుటేజ్ కోసం కక్కుర్తి అన్నట్లుంది.! ప్రధానంగా శోభా శెట్టి, దామిని తదితరుల తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. శుభశ్రీ రాయగురు కూడా అంతే.! ప్రిన్స్ యావర్ సంగతి సరే సరి. గౌతమ్ కృష్ణనీ తక్కువ చేసి చూడలేం ఈ విషయంలో. […]Read More

News

మోనిత అలియాస్ శోభా శెట్టి.! క్రేజ్.. ‘బిగ్’ రేంజ్.!

Monita Aka Shobha Shetty.. శోభా శెట్టి అంటే ఎవరు.? అలా కాదు.. ‘కార్తిక దీపం’ సీరియల్ అంటే తెలుస్తుంది. ఆ సీరియల్‌లో మోనిత అంటే అందరికీ ఠక్కున గుర్తొస్తుంది. పరిచయం చేయక్కర్లేని పాత్ర ఆమెది. అంతలా మోనితగా బుల్లితెర ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేయించుకుంది. అదీ ఆమె రేంజ్ కానీ అది అప్పుడు.. ఇప్పుడామె రేంజ్ ‘బిగ్’ రేంజ్.! అవునండీ.! బిగ్‌బాస్ (Bigg Boss Telugu Season 7) షోలో మోనిత అలియాస్ శోభా […]Read More