Home » క్లాసీ అండ్ రాయల్ లుక్స్‌లో బాలయ్య బ్యూటీ సోనాల్ చౌహాన్.!

క్లాసీ అండ్ రాయల్ లుక్స్‌లో బాలయ్య బ్యూటీ సోనాల్ చౌహాన్.!

by Mudra369 Editorial Desk
0 comments
Sonal Chauhan

Sonal Chauhan Classy Beauty.. ‘సెల్ఫీ పాప’గా బాలయ్య సరసన ఓ సినిమాలో ఆడి పాడిన ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ సినిమాలతో కన్నా.. ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్‌గా వుంటుంది.

ఎప్పటికప్పుడు స్పెషల్ ఫోటో షూట్లతో కుర్రకారులో హీట్ పెంచుతూ వుంటుంది. నందమూరి బాలకృష్ణ‌తో ఏకంగా మూడు సినిమాల్లో నటించింది సోనాల్ చౌహాన్.

‘లెజెండ్’, ‘డిక్టేటర్’, ‘రూలర్’.. ఈ మూడు సినిమాలూ సూపర్ డూపర్ హిట్స్ కావడం విశేషం. అయితే, సెకండ్ హీరోయిన‌గానే ఈ సినిమాల్లో బాలయ్య సరసన నటించింది సోనాల్ చౌహాన్.

Sonal Chauhan Classy Beauty.. గోల్డెన్గ్ గ్రేస్ సోనాల్ చౌహాన్ స్టైలింగ్ సూపర్బ్..

తాజాగా షాంపైన్ గోల్డ్ టోన్‌లో వున్న కో – ఆర్డ్ ధరించి రాయల్ లుక్స్‌లో మెరిసిపోతూ నెట్టింట దర్శనమిచ్చింది సోనాల్ చౌహాన్.

స్లీవ్‌లెస్ అండ్ ఫ్రంట్ ఓపెన్ బటన్ టాప్, దానికి మ్యాచింగ్ ట్రౌజర్ ధరించి ట్రెండీ అండ్ రాయల్ స్టైలింగ్ లుక్స్‌లో సోనల్ చౌహాన్ ఈ పోజులు నెట్టింటిన షేక్ చేస్తున్నాయ్.

మినిమల్ మేకప్‌లోనే కనిపిస్తోంది కానీ, ఈ అవుట్ ఫిట్‌కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ లైటింగ్ ఆమె గ్రేస్‌ని హైలైట్ చేస్తోంది.

Sonal Chauhan
Sonal Chauhan

చేతికి సింపుల్ బ్రాస్‌లెట్ వేళ్లకు స్టైలిష్ వుంగరాలు, చెవులకు మ్యాచింగ్ టాప్స్‌తో సింపుల్‌గానే రెడీ అయింది సోనాల్ చౌహాన్.

ఎటువంటి కాంట్రాస్ట్ లేకుండా కాస్ట్యూమ్ ప్యాటర్న్‌కి (కంప్లీట్ గోల్డ్ అండ్ గోల్డ్) ఎగ్జాట్ కలర్‌లో డిజైన్ చేయించుకుంది సోనాల్ చౌహాన్.

ఈ టోటల్ అవుట్ ఫిట్ అండ్ బ్యాక్ డ్రాప్ ఫోటో షూట్ సమ్‌థింగ్ డిఫరెంట్ ఎట్రాక్టివ్.!

తెలుసు కదా, సోనాల్ చౌహన్ అంటే, బాలయ్య బ్యూటీ.. అనే బ్రాండ్ పడిందని. ‘లెజెండ్’ తదితర సినిమాల్లో బాలయ్య సరసన నటించింది ఈ భామ.!

‘రెయిన్ బో’ పేరుతో తెరకెక్కిన సినిమాతో, తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సైజ్ జీరో’లోనూ సందడి చేసింది సోనాల్ చౌహన్.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group