Vijay Deverakonda VD12 Release.. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.! గౌతమ్ తిన్ననూరి సినిమాలంటే, చాలా స్ట్రైకింగ్‌గా వుంటాయి. ఎమోషనల్ బాండింగ్‌తో కూడుకున్నవై వుంటాయ్. మాస్.. ఊర మాస్.. అనేలా విజయ్ దేవరకొండతో సినిమాని తెరకెక్కిస్తున్నాడు విజయ్ దేవరకొండ ఈసారి.! Vijay Deverakonda VD12 Release.. పోస్టర్ మాత్రం మాస్.. ఊరమాస్.! హింస, రక్తపాతం, ఎమోషన్స్.. ఇలా చాలా […]Read More
Tags :విజయ్ దేవరకొండ
Anasuya Questions Vijay Again.. ముగిసిపోయిన గొడవ.. అంటూనే, మళ్ళీ సాగదీసింది అనసూయ భదర్వాజ్.. అదీ, విజయ్ దేవరకొండతో వివాదం గురించి మాట్లాడుతూ.! ‘దాని గురించి మాట్లాడదలచుకోలేదు..’ అని చెప్పి మరీ, మళ్ళీ ఆ వివాదాన్ని ఎందుకు అనసూయ (Anasuya Bharadwaj) కెలుక్కున్నట్టు.? నిజానికి, ఈ విషయంలో అనసూయని (Anasuya Bharadwaj) తప్పుపట్టడానికేమీ లేదు. ఓ సినిమా ఫంక్షన్‌లో విజయ్ దేవరకొండ, బూతులు వాడాడు. అనసూయ మీద కాదు లెండి.! కానీ, ఓ బాధ్యతగల పౌరురాలిగా.. ఓ […]Read More
Family Star Review.. సినిమా టైటిల్ ‘ఫ్యామిలీ స్టార్’.! ఇంకేముంది.? ‘అర్జున్ రెడ్డి’ మేనియా నుంచి బయటపడి, ఫ్యామిలీ ఆడియన్స్, థియేటర్ల వైపు చూశారు. సినిమా ప్రమోషన్స్ అంత ప్లెజెంట్‌గా వున్నాయ్ మరి.! నేనూ, నా సతీమణిని వెంటేసుకుని ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చూసేందుకు వెళ్ళాను.! మధ్యతరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో ఇద్దరు అన్నల తమ్ముడు, కుటుంబ బాధ్యతనంతటినీ భుజాలపైన మోస్తుంటాడు. పెద్దన్నది బాధ్యతారాహిత్యం. చిన్న అన్నది వేరే వ్యవహారం.! మొత్తం ఐదుగురు పిల్లలు.! ఓ బామ్మ. […]Read More
Tripti Dimri Vijay Deverakonda.. లైగర్ సినిమా.. విజయ్ దేవరకొండ కెరీర్ మొత్తానికీ ఓ పీడకల.! హిట్లు, ఫ్లాపులు ఎవరికైనా సహజమే.! కానీ, ఓ సినిమాని మర్చిపోవాల్సి వస్తే.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన కెరీర్‌లో ఖచ్చితంగా ‘లైగర్’ అనే సినిమాని మర్చిపోతాడేమో.! మామూలుగా అయితే, ‘రౌడీ’ హీరో అంటాం విజయ్ దేవరకొండని. అతని ఆటిట్యూడ్‌కి తగ్గ పేరు అతని అభిమానులే పెట్టారు. కాదు కాదు, తనను తాను ‘రౌడీ’గా ప్రమోట్ చేసుకుంటుంటాడు విజయ్ దేవరకొండ […]Read More
Vijay Deverakonda Family Star.. ‘ఖుషి’ సినిమా కోసం విజయ్ దేవరకొండ చెయ్యాల్సిందంతా చేశాడు.! అవసరమైనదానికంటే కూడా ఇంకాస్త ఎక్కువే కష్టపడ్డాడు.! కానీ, ‘ఖుషి’ ఫలితం విజయ్ దేవరకొండకి ఇవ్వాల్సిన స్థాయిలో ‘కిక్కు’ ఇవ్వలేకపోయింది. ‘సినిమా హిట్టే’.. అంటూ, కోటి రూపాయల మొత్తాన్ని లక్ష రూపాయల చొప్పున.. వంద కుటుంబాలకు సాయంగా అందించాడు విజయ్. ఇక, ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ అంటున్నాడు విజయ్ దేవరకొండ. మృనాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్. పరశురామ్ దర్శకుడు. Vijay Deverakonda […]Read More
Vijay Deverakonda Abhishek Pictures.. అదో సినీ నిర్మాణ సంస్థ.! నిర్మాతకీ, హీరోకీ తేడా తెలియని నిర్మాణ సంస్థ అనుకోవాలేమో.! సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నస్టపోతే, హీరో ఎందుకు ఆ నష్టాన్ని భరిస్తాడన్న ఇంగితం లేకపోవడమేంటి.? మరి.! సినీ నటుడు విజయ్ దేవరకొండ, తన తాజా చిత్రం ‘ఖుషి’ సినిమా విజయం సాధించిందన్న ఆనందంలో, వంద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున.. మొత్తంగా కోటి రూపాయల సాయాన్ని ప్రకటించాడు. దీన్ని సామాజిక బాధ్యత.. అనే కోణంలోనే […]Read More
Vijay deverakonda 1Cr Kushi.. మొత్తం కోటి రూపాయలు.! మొత్తంగా వంద మందికి.! అంటే, ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున అన్నమాట.! నిజమే, విజయ్ దేవరకొండ అంటే బంగారు కొండే.! ఎవరన్నా ఏమన్నా అనుకోండి. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ప్రదర్శించే రౌడీయిజం.. అనగా, అదో టైపు ఎగ్రెషన్.! ఏదైనా కావొచ్చు. విజయ్ దేవరకొండ నిజంగానే బంగారు కొండ.! ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. సేవా కార్యక్రమాలు విజయ్ దేవరకొండకి కొత్తేమీ కాదు. Vijay […]Read More
Kushi Movie Review Rating.. అమ్ముడుపోవడం తప్పా.? కొనుక్కోవడం తప్పా.? తప్పేముంది.. ఇది యాపారం.! ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోవాలె.! ఏ సినిమా రిలీజ్ అయినా, ఇటీవలి కాలంలో ఆ సినిమా రివ్యూలకు సంబంధించి, ‘అమ్మకాలు – కొనుగోళ్ళు’ అన్న చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాజాగా, ‘ఖుషీ’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విడుదలకు ముందే, సూపర్ హిట్ బజ్ రావడానికి కారణమేంటి.? Kushi Movie Review Rating.. కాంబినేషన్ అలాంటిది.. విజయ్ […]Read More
Kushi Shiva Nirvana Blunders.. విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఖుషి’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శివ నిర్వాణ దర్శకుడు.! కాశ్మీర్ అందాల్ని సినిమాటోగ్రాఫర్ బాగానే క్యాప్చర్ చేశాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే వుంది.! అయితే, ఈ సినిమాకి అసలు కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్ ఎందుకు.? ముస్లిం అమ్మాయిలా, సమంత పాత్ర ఎందుకు డ్రామా క్రియేట్ చేసినట్లు.? Kushi Shiva Nirvana Blunders.. జస్ట్ నాన్సెన్స్.! పాకిస్తానీ అమ్మాయి.. అంటూ సమంత గురించి, ఆమె […]Read More
Samantha Vijay Kushi Chemistry.. సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్ ఎందుకు వుండాలి.? ఇదేమీ, సినిమాకి సంబంధించి ప్రాథమిక సూత్రం కాదు.! ఆ మాటకొస్తే, గ్లామర్ అనగానే.. ఎక్స్‌పోజింగ్ చేయించాలనే రూల్ కూడా ఏమీ లేదు.! కాకపోతే, ఓ సెక్షన్ ఆడియన్స్ ఏవేవో ఆశిస్తుంటారు.. వాటిని సినిమాల్లో అలా అందిస్తుంటారంతే.! అసలు విషయమేంటంటే, ‘ఖుషి’ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – సమంత (Samantha Ruth Prabhu) మధ్య లిప్ లాక్ […]Read More