Liger Hunt Theme.. విజయ్ దేవరకొండ.. ఇకపై ‘రౌడీ హీరో’ కాదు, కాబోయే పాన్ ఇండియా సూపర్ స్టార్. ‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియా విక్టరీ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ (Director Puri Jagannath) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లైగర్’ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. Liger Hunt Theme.. సాలా క్రాస్ బ్రీడ్.! తాజాగా ‘లైగర్’ సినిమా నుంచి […]Read More
Tags :విజయ్ దేవరకొండ
Vijay Deverakonda Liger.. ‘మా అవకాశం కోసం ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నాం.. మా సమయం వచ్చింది.. దేశం ముందు మా సత్తా చాటేందుకు సిద్ధంగా వున్నాం..’ అంటూ రౌడీ హీరో, ‘లైగర్’ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రౌడీ హీరోకి ఇది తొలి పాన్ ఇండియా సినిమా. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya […]Read More
Vijay Deverakonda Love: రీల్ లైఫ్‌లో ఎలా కనిపిస్తాడో, రియల్ లైఫ్‌లో కూడా ఇంచుమించు అదే తరహాలో విజయ్ దేవరకొండ వుంటాడా.? అంటే, కొన్ని సందర్భాల్లో ‘ఔనేమో’ అనిపిస్తుంటుంది. అతి తక్కువ సమయంలోనే అనూహ్యమైన స్టార్‌డమ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ, తెలుగు ప్రేక్షకుల్నే కాదు తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్నీ తన మాయలో పడేశాడని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘లైగర్’లో నటిస్తోన్న విజయ్ దేవరకొండ, ఆ సినిమా కోసం బాలీవుడ్ నటి […]Read More
ఒకప్పటి హీరోయిన్.. ఇప్పుడు నిర్మాత అయిన ఛార్మి కౌర్ (LIGER Charmy Kaur Slams Wedding Rumors), త్వరలో పెళ్ళి చేసుకోబోతోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పెళ్ళి వయసు ఎప్పుడో వచ్చేసింది ఛార్మికి. కానీ, కెరీర్ మీద ఫోకస్ ఎక్కువవడంతో పెళ్ళి గురించిన ఆలోచన పక్కన పెట్టేసిన ఛార్మి, ఈ మధ్యనే పెళ్ళి గురించి ఆలోచిస్తోందన్నది ఆ పుకార్ల సారాంశం. కుటుంబ సభ్యులు ఓ సంబంధం చూశారనీ, ఆ కుర్రాడు ఛార్మికి బంధువే అవుతాడనీ వార్తలొచ్చాయి. అయితే, […]Read More
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం టైటిల్ రివీల్ (Vijay Deverakonda Liger Sensation) అయ్యింది. అవుతూనే, ఇదొక సంచలనంగా మారింది. సెన్సేషనల్ అండ్ ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలంటే, ముందుగా ఆ సినిమా టైటిళ్ళకు ఓ ప్రత్యేకత వుంటుంది. ఆ ప్రత్యేకత, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాకీ చూపించాడు పూరి జగన్నాథ్. ‘లైగర్’ అనే టైటిల్ ఖరారు చేసిన చిత్ర బృందం, ఈ టైటిల్‌తో బీభత్సమైన రెస్పాన్స్ రాబట్టింది. ‘లైగర్’ […]Read More
విజయ్‌దేవరకొండ.. (Vijay Deverakonda Rowdy Hero) చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. పెద్ద సంచలనంతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ అనే పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఏం మ్యాజిక్ ఉందో మనోడిలో తెలీదు. కానీ, పసి పిల్లాడి దగ్గరి నుండీ, ముసలి అవ్వ వరకూ అందర్నీ తన బుట్టలో వేసేసుకున్నాడు. దీనంతటికీ ఒక్కటే కారణం ‘ఆటిట్యూడ్’. ఈ పదానికి అర్ధమే తెలియని వారు కూడా విజయ్ దేవరకొండను పిచ్చ […]Read More