Tags :Rashi Singh

Movies

గ్లామరు.. గ్రామరు.! ఈ రాశి ఆ రాశి కాదు.. గానీ.!

Rashi Singh Tollywood Actress.. రాశి అనగానే, అందాల భామ రాశీ ఖన్నా గుర్తుకు రావడం సబబే.! ప్చ్.. ఈ మధ్య రాశి ఖన్నా తెలుగు సినిమాల్లో కనిపించడం తగ్గించేసింది. అదే సమయంలో ఇంకో రాశి, తెలుగు సినిమాల్లో జోరు పెంచింది. ఈమె పూర్తి పేరు రాశి సింగ్.! ఎడా పెడా సినిమాలు చేసేస్తోంది. స్టార్ డమ్ అయితే ఇంకా ఏమీ రాలేదుగానీ, చిన్న సినిమాల్లో ఈ రాశి సింగ్ విరివిగానే కనిపిస్తోంది. గ్లామరస్ టచ్‌తో కూడిన […]Read More