Vote For Note Revanth Reddy.. భారత దేశంలో, పొలిటికల్లీ మోటివేటెడ్ ‘కేసులు’ సాగుతూనే వుంటాయ్. ఎంతలా అంటే, దశాబ్దాలపాటు.! ఎన్నేళ్ళు గడిచినా, కొన్ని కేసులు కొలిక్కి రావు ఎప్పటికీ. అలాంటి కేసుల్లో, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ …
Revanth Reddy
-
-
Revanth KTR Land Scam.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం పన్నారు.. మాజీ మంత్రి కేటీయార్ అనూహ్యంగా ఇరుక్కుపోయారు.! ప్రస్తుత బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్గా వున్నప్పుడు.. అంటే, కేసీయార్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయిన …
-
Revanth Reddy KTR Vulgarity.. తెలంగాణలో ‘తిట్ల రాజకీయం’ అత్యంత జుగుప్సాకరంగా మారుతోంది. పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్లో కూడా అదే తీరు.! ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న దరిమిలా, ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు అన్ని హద్దులూ దాటేస్తున్నారు …
-
Revanth Reddy KCR Boothulu.. కేసీయార్, కేటీయార్, హరీష్ రావు కూడా బూతులే మాట్లాడారు.! రేవంత్ రెడ్డి కూడా బూతులే మాట్లాడుతున్నారు.! వింతేముంది.? ఇక్కడ ఎవరూ తక్కువ కాదు.! ఒకర్ని మించి ఇంకొకరు.! చాలాకాలం క్రితం, అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి …
-
Jubilee Hills Congress Win.. సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎన్నికల్లో.. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవడం.. ఆయా పార్టీలకు ‘ఆనవాయితీ’గా వుండేది. ఆ గెలుపు, ఆయా పార్టీలకు నల్లేరు మీద నడకే ఒకప్పుడు. కానీ, లెక్కలు మారాయి. రాజకీయాలు ఒకప్పటిలా లేవు. …
-
Dynamite Revanth Reddy HBD.. అయిపోయింది.. అంతా అయిపోయింది.. ఇక, రాజకీయ జీవితం ముగిసిపోయింది.! ఇదీ, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా రేవంత్ రెడ్డి తెలంగాణ ఏసీబీకి దొరికిపోయినప్పుడు రాజకీయ వర్గాల్లో జరిగిన చర్చ. కట్ చేస్తే, ‘అనుముల రేవంత్ …
-
Telangana State Financial Status.. అప్పు చేసి పప్పు కూడు.. అనేది వెనకటికి పెద్దలు చెప్పే మాట.! అప్పు చేయొద్దన్నది ఆ ‘మాట’లోని అసలు ఉద్దేశ్యం.! కానీ, ఇప్పుడు అప్పు చేసి సంక్షేమ కూడు.. అని చెప్పుకోవాల్సి వస్తోంది.! సంక్షేమం ఇప్పుడు …
-
KCR Revanth Dirty Talk.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఓ ‘తిట్టు’ని ప్రయోగించారు.. ఆ తిట్టు విషయమై పెద్ద రాజకీయ పంచాయితీ నడుస్తోంది సోషల్ మీడియాలో.! ఆ పదాన్ని ఇక్కడ ప్రస్తావించడం సబబు కాదు. ముఖ్యమంత్రి పదవిలో వున్న …
-
Revanth Reddy Congress CM.. రేవంత్ రెడ్డి అను నేను.. అని డిసెంబర్ 7న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ …
-
Revanth Reddy Pragathi Bhavan.. విమర్శ ఎప్పుడూ సద్విమర్శగానే వుండాలనేది ప్రముఖులు చెప్పేమాట.! అత్యంత బాధ్యతాయుతమైన వ్యక్తులు మాత్రమే సద్విమర్శ చేస్తుంటారు. రాజకీయాలంటే బాధ్యతగా వుండాలి. అసలు రాజకీయమంటేనే సేవ.! అలాంటప్పుడు, బాధ్యత లేకపోతే ఎలా.? సద్విమర్శలకు కాలం చెల్లింది. కేవలం …