Tags :Trivikram Srinivas

Movies

త్రివిక్రమ్ రాయకపోవడానికి సమంతే కారణమా.?

Trivikram Srinivas Samantha Writings.. అరరె.! ఎంత కష్టమొచ్చింది త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి.! తెలుగులో చేస్తుందో లేదోనన్న అనుమానంతో సమంత కోసం పాత్రలు రాయలేకపోతున్నారట.! అదేంటీ, సమంత కోసం ఏదన్నా పాత్రని క్రియేట్ చేస్తే, ఆ పాత్రని చేయబోనని సమంత చెప్పే అవకాశం వుంటుందా.? అదీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అడిగితే.!? ‘అత్తారింటికి దారేది’, ‘అఆ’ తదితర సినిమాల్లో సమంత నటించింది.. ఆయా సినిమాల్లో సమంత కోసమే.. అన్నట్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన స్టయిల్లో మాటలు రాయడం చూశాం. సమంత […]Read More

Movies

ఈ ‘మెగా’ కాంబినేషన్‌లో సరైన సినిమా ఒకటి పడితే.!

Chiranjeevi Trivikram Srinivas Combo.. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆ కామెడీ టైమింగ్‌కి తోడు సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే డైలాగ్స్ చిరంజీవి నోట్లోంచి వస్తే.? అవీ త్రివిక్రమ్ (Trivikram Srinivas) మార్కు డైలాగులైతే.? చిరంజీవి – త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో కలిసి పని చేశారు. అదీ ‘జై చిరంజీవ’ సినిమా కోసం. కానీ, ఆ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కాదు, కేవలం మాటల రచయిత మాత్రమే.! Chiranjeevi […]Read More

Gossips

గాలి వార్త.! పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.!

Pawan Kalyan Atlee Movie.. అట్లీ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కథా సహకారం అందించగా, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కబోతోందిట.! అదిరింది కదా.! నిజానికి, ఇది ఓ గాలి వార్త.! ఎందుకని దీన్ని గాలి వార్తగా చెప్పాల్సి వస్తోందంటే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే మూడ్‌లో లేరు. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా వున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందరే, అప్పటికి కమిట్ అయిన సినిమాలు […]Read More

Movies

గుంటూరు ఘోరమ్.! గురూజీ మార్కు ‘అజ్ఞాత’ ద్రోహమ్.?

Guntur Kaaram First Review.. అది ‘అజ్ఞాతవాసి’ సినిమా సమయం.! బోల్డంత హంగామా విడుదలకు ముందు.! కానీ, సినిమా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.! ఇప్పుడు మళ్ళీ అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా.! హీరో మారాడు.! రిజల్ట్ మాత్రం దాదాపుగా అంతే.! అంతకన్నా ఘోరం.. అని కూడా అంటున్నారు.! అప్పుడే అంత తొందరేంటి.? సాయంత్రానికి కదా లెక్కలు తేలతాయ్.! పైగా, హీరో మహేష్‌బాబు కాబట్టి, ‘సర్కారు వారి పాట’ తరహాలో మ్యాజిక్ జరుగుతుందేమో.. అని కొందరికి చిన్న ఆశ.! […]Read More

Movies

కుర్చీ మడతబెట్టి.! ఏంటి గురూజీ ఈ గుడిసేటితనం.!

Trivikram Srinivas Kurchi Madathapetti.. గురువు గారూ.. గురువు గారూ.. అంటూ ‘డాష్’లో.. అని వెనకటికి ఓ ముతక సామెత వుంది.! గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయమై ఇప్పుడీ ప్రస్తావన తెస్తున్నారు చాలామంది నెటిజనం.! అసలు గురూజీ అంటే ఎవరు.? త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ‘గురూజీ’ అని ఎందుకు అంతమంది అభిమానంతో ‘శిష్యరికం’ చేస్తుంటారు.? వేదికలెక్కి మంచి మాటలు చెబుతారు. సినిమాల్లోనూ మంచి మంచి మాటల్ని చెబుతుంటారు. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకత. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ […]Read More

Reviews

Bro The Avatar Review.. నెగెటివిటీకి సిసలైన ట్రీట్‌మెంట్ ‘బ్రో’.!

Bro The Avatar Review.. కొన్ని సినిమాలుంటాయ్.! వీటిని ఏ కోణంలో చూడాలన్నదానిపై కొంత సందిగ్ధం వుంటుంది.! తమిళంలో సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘వినోదయ సితం’. అందులో హీరో వయసు దాదాపు 50 సంవత్సరాలు.! టైమ్ దేవుడి పాత్రలో సముద్రఖని నటించాడు. తెలుగులోకి ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారనగానే.. అందునా, పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడనగానే.. చాలామంది ఆశ్చర్యపోయారు. గతంలో ‘గోపాల గోపాల’ సినిమా చేశాడు కదా పవన్ కళ్యాణ్.! దాదాపు అలాంటి సినిమానే ఇది.! […]Read More

Trending

నడి రోడ్డు మీద ‘నిస్సిగ్గు రాజకీయం’ గుడ్డలూడదీసిన ‘బ్రో’.!

Pawan Kalyan Bro Rajakeeyam.. ‘బ్రో’ అనేది జస్ట్ సినిమా మాత్రమే కాదు.! అవునా.? సినిమా కాదా.? మరేంటి.? జస్ట్ సినిమా మాత్రమే అయితే.. సినిమా వసూళ్ళపై మంత్రి ఎందుకు స్పందిస్తారు.? నిజమే కదా.! మంత్రి.. అంటే ఏంటి.? ప్రజాధనం ఆయనకు గౌరవ వేతనంగా ఇవ్వబడుతుంది. గౌరవ వేతనం కోణంలో కాకపోయినా, ప్రజా ప్రతినిథి గనుక.. రోజులో ఇరవై నాలుగ్గంటలూ ప్రజా సేవ కోసమే పని చెయ్యాలి.! ఇంకా నయ్యం.. ఆ సోయ లేదాయె.! వెర్రి వెంగళప్పలు.. […]Read More

Special

టార్గెట్ త్రివిక్రమ్ శ్రీనివాస్.! ఎందుకింత ద్వేషం ‘బ్రో’.!

Trivikram Srinivas Bro PSPK.. ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద విపరీతమైన నెగెటివిటీని సోషల్ మీడియాలో చూస్తున్నాం. ‘బ్రో’ సినిమాతో అది మరింత పెరిగింది. హీరోయిన్లతో లింకులు పెట్టడం దగ్గర్నుంచి, ‘బ్రో’ (Bro The Avatar) సినిమా వరకూ .. త్రివిక్రమ్ మీద కనిపిస్తున్న నెగెటివిటీ అంతా ఇంతా కాదు.! ఎందుకిదంతా.? త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) చేసిన తప్పేంటి.? ఈ విషయమై ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో లోతైన చర్చ జరుగుతోంది. […]Read More

Movies

వావ్.! గురూజీని ఇంప్రెస్ చేసిన కేతిక శర్మ.!

Ketika Sharma Trivikram Srinivas.. చూస్తుంటే కేతిక శర్మకు గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే వుంది. తాజాగా ‘బ్రో’ సినిమాలో కేతిక శర్మ కనిపించిన సంగతి తెలిసిందే. ఇంతవరకూ కేతిక శర్మ నాలుగు సినిమాల్లో నటించింది. కానీ, అవన్నీ సో సోగానే సక్సెస్ అయ్యాయ్. కానీ, ‘బ్రో’ పరిస్థితి వేరు. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దాంతో, కేతిక శర్మ దశ తిరిగిపోయింది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ల లిస్టులో ఇప్పుడు కేతిక శర్మ పేరు కూడా యాడ్ […]Read More

Movies

Bro First Review.. బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ బ్రో.!

Bro First Review.. ఫస్ట్ రివ్యూ.. ఫస్ట్ రివ్యూ.. ఫస్ట్ రివ్యూ.! ‘బ్రో’ సినిమాకి సంబంధించి అప్పుడే ఈ ‘ఫస్ట్ రివ్యూ’ ఓ రేంజ్‌లో ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఎవరు చూశారు.? ఎక్కడ చూశారు.? అసలేంటి కథ.? ఫస్ట్ రివ్యూ ప్రకారం చూస్తే, బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది.! హీరో ఓ గొప్పింటోడు.. తండ్రి అకాలమరణంతో, కంపెనీ బాధ్యతలు భుజాన వేసుకుని, క్షణం తీరిక లేక హైరానా పడుతుంటాడు.! ఆ పాత్రలో కనిపించనున్నాడు సాయి ధరమ్ తేజ్. దురదృష్టవశాత్తూ […]Read More