జాకెట్టుకి కిటికీలేం ఖర్మ.? తలుపులు లేకుండా గుమ్మాలు పెట్టేస్తుంటేనూ.. అంటూ పలు సినిమాల్లో సెటైర్లు పడుతుంటాయి.. హీరోయిన్ల వస్త్రధారణ విషయంలో.!
ఇక్కడ ఈ ఫొటోలో వున్న బ్యూటీ, మొహం చూపించకుండా.. బ్యాక్ చూపించేసి.. కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేస్తోంది కదూ.! ఎవరీ భామ.?
ఈమె ఓ బాలీవుడ్ బ్యూటీ.! పేరు తర్వాత చెప్పుకుందాం. విలక్షణమైన సినిమాలు చేస్తూ, నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.
చూసుకున్నోడికి చూసుకున్నంత..
తనకు ‘భూ దేవి’ అంత సహనం వుందని చెప్పకుంటుంటుందీ బ్యూటీ. ఆ ‘భూదేవి’లోనే హింట్ వుందండోయ్.!
సోషల్ మీడియాలో మత్తెక్కించే ఫొటోలు షేర్ చేయడమే కాదు, సినిమాల్లోనూ అవసరమైతే ఏ స్థాయి గ్లామర్ ప్రదర్శనకైనా ‘సై’ అనేస్తుంటుంది.

ఇంకా సాగదీయడమెందుకు.? ఆమె ఎవరో కాదు, భూమి పెడ్నేకర్.! అందం, అభినయం.. రెండూ ఈమె సొంతం. కాకపోతే, సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడి అందాల ప్రదర్శన చేస్తుందంతే.
‘అందం చూడవయా.. ఆనందించవయా..’ అని చెప్పే భూమి పెడ్నేకర్, గ్లామర్ విషయంలో తన లెక్కలు తనకున్నాయనీ, వల్గారిటీ గురించి మాట్లాడి తనను ఇరిటేట్ చేయొద్దని చెబుతుంటుంది.
Also Read: అద్దె గర్భం.! నయనతారపైనే ఎందుకింత దుమారం.?
భూదేవి అంత సహనం.. అని చెబుతూ, ఇలా ఇరిటేట్ అవుతుందేంటి.. అదే మరి, చెప్పే మాటలకీ.. చేసే చేతలకీ అస్సలు పొంతన లేకపోవడమంటే.