Tillu Square Anupama Parameswaran.. టిక్కెట్టు కొనుకుండా థియేటర్లలోకి రానిస్తారా.? ఛాన్సే లేదు.! కాకపోతే, పాట పేరు మాత్రమే, ‘టిక్కెట్టే లేకుండా’.!
టిల్లుగాని మాయాజాలం ఇది.! ‘డీజే టిల్లు’ సినిమా హిట్టవడంతో, దానికి సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ని రంగంలోకి దించుతున్న సంగతి తెలిసిందే.
సిద్దు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
Tillu Square Anupama Parameswaran.. ఫ్రీ షో.!
ఔను, అనుపమ పరమేశ్వరన్ ఫ్రీ షో చూసెయ్యొచ్చు ‘టిల్లు స్క్వేర్’లో. సినిమా థియేటర్‌కి కూడా వెళ్ళాల్సిన పనిలేదు.
ఇదిగో, ఈ వీడియోలో చూస్తున్నారు కదా.! అనుపమ ఏ స్థాయిలో షో చేసేసిందో.! లిప్ లాక్ లాగించేసింది.. క్లీవేజ్ సోయగాలూ ప్రదర్శించేసింది.
అనుపమ పరమేశ్వరన్‌కి సంబంధించినంతవరకు.. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ చూపించనంత హాట్ షో.. ఈ సినిమాతో చూపించేస్తోంది.
చూసుకున్నోళ్ళకి చూసుకున్నంత.! అంతేనేమో.! జస్ట్ ఓ లిరికల్ సాంగ్‌లోనే ఇంత ‘షో’ వుంటే, థియేటర్లలోకి వెళితేనో.!
థియేటర్లకు వెళితే మాత్రం టిక్కెట్ తప్పదండోయ్.!