Home » తీసుకో బావా ఈ బండ ప్రేమని.!

తీసుకో బావా ఈ బండ ప్రేమని.!

by hellomudra
0 comments
Sai Dharam Tej Ram Charan

Sai Dharam Tej Band Prema.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ‘జన్మ దిన శుభాకాంక్షలు’ పోటెత్తుతున్నాయ్.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఒకింత డిఫరెంట్‌గా, రామ్ చరణ్‌కి బర్త్ డే విషెస్ చెప్పాడు. మేనమామ కొడుకు కావడంతో, ‘బావా’ అంటూ, రామ్ చరణ్‌కి విషెస్ అందించాడు సాయి ధరమ్ తేజ్.

‘నీ బండ బావ మరిది, బండ ప్రేమ తప్ప ఏమి ఇవ్వగలుగుతాడు.? తీసుకో బావా నా ఈ బండ ప్రేమను..’ అంటూ ట్వీటేశాడు సాయి ధరమ్ తేజ్.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), ‘బండ ప్రేమ’ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్వీటుతో పాటు పోస్ట్ చేసిన పై ఫొటోకి, అందులోని సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్‌లకు దిష్టి తగలకూడదని అభిమానులు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కోరుతున్నారు.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group