Anjali Bahishkarana.. సినిమా ప్రెస్ మీట్లు ఈ మధ్యకాలంలో అత్యంత జుగుప్సాకరంగా తయారవుతున్నాయి.! జర్నలిజం ముసుగులో కొందరు ఎర్నలిస్టులు, సినీ ప్రముఖుల్ని అడుగుతున్న ప్రశ్నల్లో అసభ్యత తారాస్థాయికి చేరుతోంది. అలాంటి ఓ ప్రశ్న గురించే ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం. ‘సినిమాలో ఇంటిమేట్ సీన్స్ వున్నాయి కదా.. వాటిని మీరిద్దరూ (నటీనటులు) ఎంజాయ్ చేశారా.?’ అన్నది ఆ ప్రశ్న తాలూకు సారాంశం. Anjali Bahishkarana.. బహిష్కరణలో అసభ్యత వుందా.? అంలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’, అనన్య […]Read More
Tags :Anjali
Gangs Of Godavari Review.. మాస్ కా దాస్ అంటూ.. మాస్‌ని తన పేరులోనే పెట్టుకున్న విలక్షణ నటుడు, దర్శకుడు, నిర్మాత.. విశ్వక్ సేన్. అయితే, ఈ సారి తాను నటించిన సినిమాలన్నింటికీ భిన్నంగా పక్కా మాస్ అనేలా చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. అనేక వాయిదాల పర్వం తర్వాత ధియేటర్లలోకి వచ్చిన సినిమా ఇది. అంచనాలు బాగానే వున్నాయ్. ప్రమోషన్లూ బాగానే చేశారు. హిట్ బ్యానర్ అయిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రూపొందింది. ప్రీరిలీజ్ […]Read More
Balakrishna Anjali Meera Chopra.. అక్కడేం జరిగిందో పూర్తిగా ఎవరికీ తెలియదు. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ, నటి అంజలిని నెట్టేశాడు.. అదీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో. అలా పక్కకి జరగమని బాలయ్య చెప్పడం, అది అంజలికి వినిపించకపోవడం.. దాంతో గుస్సా అయిన బాలయ్య, అంజలిని తోసెయ్యడం.. ఇదీ సర్క్యులేట్ అవుతున్న వీడియోల్లో కనిపించిన విషయం. బాలయ్య లిక్కర్ సేవించి, ఇలా దుస్సాహసానికి పాల్పడ్డాడంటూ ట్రోలింగ్ జరుగుతోంది. అంజలి ట్వీటేసినా.. ఆగని […]Read More
Nandamuri Balakrishna Anjali Touch.. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడు కూడా.! తెలుగు దేశం పార్టీలో కీలక నేత కూడా అయిన నందమూరి బాలకృష్ణ, ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.? ప్చ్.. ఇంతకీ, నందమూరి బాలకృష్ణ ఏమైనా బాధ్యత తప్పి వ్యవహరించాడా.? అసలేంటి కథ.? ఎందుకింత రచ్చ జరుగుతోంది. అదేంటో, నందమూరి బాలకృష్ణకి కోపం కాసింత ఎక్కువే.! అభిమానుల చెంప పగలగొట్టడంలో బాలయ్యకు సాటి ఇంకెవరూ రారు. అందుకే, బాలయ్యకి కొందరు కాస్త […]Read More
Iratta Movie Review.. కొన్ని సినిమాల్ని.. కేవలం సినిమాలుగా చూడలేం. నిజ జీవితంతో కనెక్ట్ చేసేసుకుంటుంటాం.! అలాంటిదే ‘ఇరాట్ట’ సినిమా కూడా. మలయాళ సినిమా ‘ఇరాట్ట’లో జోజు జార్జ్ (జోసెఫ్ జార్జ్) కథానాయకుడు. ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాలో మన తెలుగు ప్రేక్షకులకు తెలిసింది ఒకే ఒక్క మొహం.. ఆ మొహం ఎవరో కాదు, పదహారణాల తెలుగమ్మాయ్ అంజలి. నిజానికి, అంజలిది (Actress Anjali) సినిమాలో చాలా చాలా చిన్న రోల్. కానీ, ఆ పాత్ర ఇంపాక్ట్ […]Read More
రాడనుకున్నారా.? రాలేడనుకున్నారా.? అక్కడున్నది పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడం అసాధ్యమేమోనన్న అనుమానాలకు తెరపడింది. తిరిగి సినిమాల్లో నటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించినా, ఎన్నో అనుమానాలు రీ-ఎంట్రీ సినిమా రిలీజయ్యేవరకూ (Vakeel Saab Review Pawan Kalyan) అలాగే వున్నాయి. అసలు సినిమాని రిలీజ్ చేయనిస్తారా.? ఎన్నెన్ని రాజకీయ అడ్డంకుల్ని అధిగమించాలోనన్న చర్చ సర్వత్రా జరిగింది. అందరి అనుమానాల్నీ పటాపంచలు చేసేశాడు పవన్ కళ్యాణ్. రాజకీయ పరమైన అడ్డంకుల్ని ఈడ్చి అవతల […]Read More
పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెబితే, లక్షలాదిమంది ‘పవనిజం’ అనే ఓ ప్రత్యేకమైన అనుభూతికి లోనవుతారు. తెరపై తమ అభిమాన నటుడి నటనకు ఫిదా అవడమే కాదు, తమ అభిమాన హీరో వ్యక్తిత్వాన్ని (Pawan Kalyan Vakeel Saab Review) మరింతగా అభిమానులు ఆరాధిస్తుంటారు. ‘ఇక ప్రజా సేవకే ఈ జీవితం అంకితం.. ఇకపై సినిమాలు చేయను..’ అని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పడంతో నిరాశపడ్డ అభిమానులు, ‘వకీల్ సాబ్’ సినిమా […]Read More
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘వకీల్ సాబ్’ విడుదలకు సిద్ధమయిన విషయం విదితమే. తాజాగా సినిమా ట్రైలర్ (Vakeel Saab Trailer Review Mudra369) విడుదలయ్యింది. సినిమా థియేటర్లలో ప్రత్యేకంగా ఈ ట్రెయిలర్ విడుదల చేశారు. ‘వకీల్ సాబ్’ టీజర్ రిలీజయ్యాకనే పెద్ద ప్రభంజనాన్ని చూశాం. అంతకు మించిన ప్రభంజనం కనిపిస్తోందిప్పుడు. ట్రెయిలర్ చూస్తే, అందులో చాలా ప్రత్యేకతలున్నాయి. కోర్టు డ్రామానే ఎక్కువగా కనిపించింది. బాలీవుడ్ సినిమా ‘పింక్’ రీమేక్ ఇది. అక్కడ అమితాబ్ […]Read More
అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ (Nishabdham) కొన్ని అనివార్య కారణాలతో నిర్మాణం కోసం ఎక్కువ సమయమే తీసుకోవాల్సి వచ్చింది. విడుదలకు సిద్ధమవుతోందనుకున్న వేళ కరోనా లాక్‌డౌన్ వచ్చిపడింది. దాంతో, సినిమాని ఓటీటీలో (Anushka Shetty Nishabdham) విడుదల చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. సినిమా టెక్నికల్‌గా అత్యద్భుతంగా నిర్మించిన దరిమిలా, ఓటీటీలో రిలీజ్ చేసేందుకు తొలుత సంసిద్ధత వ్యక్తం చేయని ‘నిశ్శబ్దం’ టీమ్, చివరికి ఓటీటీ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. అనుష్క […]Read More