Home » ఎర్ర మందారం.! అదిరింది విష్ణుప్రియ ఎరుపెక్కిన అందం.!

ఎర్ర మందారం.! అదిరింది విష్ణుప్రియ ఎరుపెక్కిన అందం.!

by hellomudra
0 comments
Vishnupriya Glamour

Vishnupriya Red Glamour.. ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్.. నా దారి రహదారి.. అంటోంది బుల్లితెర బ్యూటీ, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ.!

సోషల్ మీడియా వేదికగా విష్ణుప్రియ మీద ఇటీవల జరుగుతున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌తో విష్ణుప్రియ లక్షలు సంపాదించేస్తోందన్న ప్రచారం జరుగుతున్న సంగత తెలిసిందే.

అయితేనేం, విష్ణుప్రియ అస్సలేమాత్రం తగ్గడంలేదు. ఓ వైపు, యూ ట్యూబ్ కోసం ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్స్ చేస్తూ, ఇంకో వైపు సోషల్ మీడియాలో హాట్ అండ్ వైల్డ్ ఫొటోలు షేర్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.

Vishnupriya Red Glamour.. అందం ఎరుపెక్కింది..

చూస్తున్నారు కదా.. ఎర్ర డ్రెస్సుల్లో విష్ణుప్రియ ఏ స్థాయిలో గ్లామర్ ఒలకబోసేస్తోందో.! ఈ అందానికి, సినిమాల్లో తగిన అవకాశాలు వచ్చి వుండాల్సింది.. అని మీకనిపిస్తే, అది మీ తప్పు కానే కాదు.!

విష్ణుప్రియ చాలామంచి డాన్సర్. ఆ విషయం చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది కూడా. ఆ కోణంలో అయినా, విష్ణుప్రియ టాలెంట్‌ని సరిగ్గా వాడుకుని వుండాల్సిందేమో.

Vishnupriya Glamour
Vishnupriya Glamour

ఏమో, విష్ణుప్రియ దశ త్వరలోనే తిరుగుతుందేమో కూడా.! ఏముంది.. ఒకే ఒ క్క ఛాన్స్.. నిఖార్సయిన ఛాన్స్ తగిలితే, రాత్రికి రాత్రి స్టార్‌డమ్ వచ్చేస్తుంది విష్ణుప్రియకి.

ఈ రోజుల్లో ఎంత ట్రోలింగ్ అయితే, అంత పాపులారిటీ అన్నట్లు.! సో, విష్ణుప్రియ దశ ఆల్రెడీ తిరిగేసిందనే అనుకోవాలి.

Also Read: నీలాంటోడ్ని నువ్వే తయారు చెయ్యాలి.!

పోత పోసిన బొమ్మ.. చెక్కిన శిల్పం.. ఇలాంటి మాటల్ని విష్ణుప్రియ అందానికి అన్వయించొచ్చా.? అంటే, అది చూసేవాళ్ళ కళ్ళని బట్టి వుంటుంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group