Malavika Mohanan Style Definition.. ఇంతవరకూ ఒక్క తెలుగు సినిమాలోనూ స్ర్టెయిట్గా నటించింది లేదీ ముద్దుగుమ్మ. కానీ, తెలుగులో ఓ స్టార్ హీరోయిన్కున్నంత క్రేజ్ ఈ ముద్దుగుమ్మకి వుందంటే అతిశయోక్తి కాదేమో.
ఆమె ఎవరో కాదు, మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్. ‘మాస్టర్’, బ్యూటీగా మాళవిక మోహనన్‌కి తెలుగులో పాపులారిటీ వుంది.
అన్నట్లు అన్నీ కలిసొస్తే ఎప్పుడో తెలుగులో స్ర్టెయిట్ మూవీ చేయాల్సి వుంది మాళవిక మోహనన్. విజయ్ దేవరకొండ హీరోగా ‘హీరో’ అనే సినిమా ఆదిలోనే ఆగిపోయింది.
Malavika Mohanan Style Definition.. అదే మాళవిక స్పెషాలిటీ.!
దాంతో, ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో నటించలేకపోయింది. త్వరలోనే ప్రబాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రాబోయే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది మాళవిక.

అప్పుడెప్పుడో ఓ వెబ్ సిరీస్‌లోనూ మాళవిక నటించింది. అలాగే, ‘టౌబా’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌లోనూ నటించింది.
డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి ఇంతలా దగ్గరైపోవడం అంటే చిన్న విషయం కాదు. అది మాళవికకే సాధ్యమైంది. అందుకే షి ఈజ్ స్పెషల్.
హీరోయిన్గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ తదితర భాషల్ని చుట్టేసిందింతవరకూ ఈ అందాల బొమ్మ. మోడలింగ్ రంగం నుంచి రావడంతో, ఫ్యాషన్‌పై తనకంటూ ఓ విజన్ వుంది.

ఆ విజన్‌తోనే సోషల్ మీడియాని తన హాట్ లుక్స్‌తో షేకెత్తిస్తుంటుంది మాళవిక మోహనన్. తాజాగా అలాంటి కొన్ని హాట్ పోజులే ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయ్.
కంప్లీట్ గ్లామర్ ప్యాకేజీ..
మరీ ఇంత మోడ్రనా.? ఇదేం ప్యాటర్న్ తల్లీ.! అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటే, వావ్.! వాట్ ఏ స్పెషల్ కాస్ట్యూమ్.! అంటూ ఇంకొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

వైట్ అండ్ బ్లాక్ చెక్స్ ప్యాటర్న్‌లో ఓ డిఫరెంట్ కాస్ట్యూమ్ ధరించింది మాళవికా మోహనన్. కాస్ట్యూమ్ ఓ ఎత్తయితే, బ్యాక్ ఓపెన్ లుక్స్ ఇంకో ఎత్తు.
Also Read: Happy Birthday SreeLeela.! ‘లక్కు’ తోక తొక్కిన తెలుగు సోయగం.!
కంప్లీట్‌గా బ్యాక్ ఎలివేట్ చేస్తూ ట్రెమండస్ స్కిన్ షో చేస్తుందీ పోజుల్లో మాళవికా మోహనన్. కనీ కనిపించని అందాలతో తెగ కవ్విస్తూ చూపుల గాలమేస్తోంది.
