Tollywood Parasite Journalist.. ముసలోడేగానీ… మహానుభావుడు.! ఓ తెలుగు సినిమాలోని డైలాగు ఇది.! ఇక్కడా ఓ ముసలోడున్నాడు.. మహానుభావుడే.. వేరే కోణంలో.!
ఇంతకీ, ఈ ముసలోడు ఏం చేశాడు.? పిర్ర గిల్లాడట.! ఇంతకీ, ఎవరి పిర్రో అది.! ఏమో, ఎవరి పిర్ర గిల్లాడోగానీ, అట్నుంచి రియాక్షన్ చాలా గట్టిగా వచ్చింది.
పాపం.. ముసలోడి గూబ గుయ్యిమంది.! అన్నట్టు, ఎవరీ ముసలోడు.? సినిమా పరిశ్రమ (Telugu Cinema మీద పడి ఏడ్చే పరాన్నజీవి అట.!
పీఆర్ టీమ్స్‌తో సన్నిహితంగా వుంటూ, జేబులు కొట్టేసే దొంగ కంటే హీనంగా వ్యవహరిస్తున్నాడట. లక్షలు గడిస్తున్నా.. ఈ చిల్లర బతుకేంటి.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా, దైవభక్తి ముసుగొకటి.!
ఎక్కడ.. ఎప్పుడు జరిగింది.?
అసలు విషయంలోకి వస్తే, ఈ మధ్యనే ఓ సినిమా సంబంధిత కార్యక్రమంలో ఈ ‘పిర్ర గిల్లుడు – గూబ గుయ్యిమనుడు’ వ్యవహారం జరిగిందట. ఈ వ్యవహారమిప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్.!
తానో లార్డు లఫంగి.. అని సదరు ముసలోడి భావన.! ఈ క్రమంలోనే, కనిపించిన ఓ ‘లేడీ’ పిర్ర గిల్లాడట. అద్గదీ సంగతి. అయినా, ముసలోడికి ఈ పైత్యమేంటి.?
సినీ పరిశ్రమలో ‘గాలి’ వార్తల్ని పోగేసే బోకుతనంలో సదరు ముసలోడికి సాటి ఇంకెవరూ రారనే ప్రచారం వుండనే వుంది.! ఏమో, ముసలోడికి దసరా పండగ చేస్కోవాలని ఎందుకు అనిపించిందో.!
Tollywood Parasite Journalist.. దొరికేశాడు అడ్డంగా.!
ఎలాగో.. ఈ వ్యవహారం బయటకు పొక్కింది. పిర్ర గిల్లుడు మహానుభావుడి గురించి అందరికీ తెలిసిపోయింది. దాంతో, తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక.. ‘ఎర్నలిజం’ వృత్తికే దూరమైపోతాడేమో.. అనుకున్నారంతా.
Also Read: సామాజికోన్మాదం.. సమాజ వినాశనానికి సంకేతం.!
కానీ, సిగ్గూ.. శరం.. ఇలాంటివేమీ లేవు కదా.! తుడుచుకుపోయాడట.! అదండీ సంగతి.! అతడు పోగేసే గాలి వార్తలు చాలానే.! ఇది కూడా అలాంటిదేనని అనుకునేరు.!
అంతా మీ ఇష్టం.! మీరెలాగైనా అనుకోవచ్చు..! అన్నట్టు, ఈ పారసైట్ మీద పదే పదే సినీ పరిశ్రమలో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఓ నిర్మాత, ఓ హీరో.. కొన్నాళ్ళ క్రితం గట్టిగానే ఏసుకున్నారు. అయినా, సరే.. వంకర బుద్ధి మారదుగా.!