Shalini Pandey Ultra Glamorous.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో అమాయకమైన ప్రీతి పాత్రలో కనిపించి కుర్రకారు గుండెల్ని సున్నితంగా కోసేసిన అందాల భామ షాలినీ పాండే.
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనే ఇంప్రెషన్ తెచ్చుకుందీ ‘అర్జున్ రెడ్డి’ భామ షాలినీ పాండే.!
ఆ తర్వాత మెల్ల మెల్లగా ఆ ఇంప్రెషన్ నుంచి మోడ్రన్ అల్ట్రా గ్లామరస్ లుక్స్‌లోకి షాలినీ పాండే తనను తాను ట్రాన్స్‌ఫామ్ చేసుకుంది.
ఈ ఛేంజ్ షాలినీని కేవలం తెలుగు సినిమాలకే కాకుండా.. బాలీవుడ్ సినిమాలకీ దగ్గర చేసింది.
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో, డిఫరెంట్ కంటెంట్ వున్న వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది.
అప్పుడప్పుడూ కాస్త గ్యాప్ దొరికితే స్పెషల్ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాని హీటెక్కించే ప్రయత్నం చేస్తుంటుంది.
Shalini Pandey Ultra Glamorous.. సన్ కిస్డ్ మేకప్ స్టైల్‌లో షాలిని మెరుపుల్..
ఈ పిక్స్‌లో షాలిని ధరించిన హాల్టర్ నెక్ టాప్ డైమండ్ కట్ మిర్రర్ వర్క్ డిజైన్ ఫ్యాషన్ ప్రియుల్ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది.
బ్యాక్ లెస్ కట్ మరియు హై నెక్ కాలర్ డిజైన్ ఆమె షోల్డర్ మరియు కాలర్ బోన్స్‌ని అందంగా ఎలివేట్ చేస్తున్నాయ్.

దీనికి కాంబోగా ఆమె ఎంచుకున్న రిచ్ మస్టర్డ్ గోల్డ్ రంగులో వున్న హై వెయిస్టెడ్ వెల్వెట్ ప్యాంట్.. టాప్ లో వున్న మిర్రర్ వర్క్ షైన్‌ని డామినేట్ చేస్తూనే రాయల్ టెక్స్చర్ తెచ్చి పెట్టింది.
వార్మ్ లైటింగ్‌లో ఆమె చర్మం సహజంగా కాకుండా మరింత షైనీ అండ్ గ్లోగా మెరిసిపోతూ డిస్కో వైబ్స్ క్రియేట్ చేస్తోంది.
బ్రాంజ్ టోన్ స్కిన్ టోన్‌ని ఎలివేట్ చేస్తూ వేసిన స్లీకీ బన్ హెయిర్ స్టైల్ షాలినీ టోటల్ స్టైలింగ్‌నే మార్చేసింది.
డ్రెస్ టాప్‌లో వున్న హెవీ మిర్రర్ వర్క్.. ఎలాంటి జ్యూయలరీ అవసరం లేకుండానే క్లీన్ అండ్ క్లాసీ లుక్ తెచ్చిపెట్టేసింది షాలినీ అందానికి.
‘బోల్డ్ విత్ ఆటిట్యూడ్’అంటూ నెటిజన్లు షాలినీ పాండే ఈ పిక్స్‌కి బోలెడన్ని కామెంట్స్, లైక్స్ షేర్ చేస్తున్నారు.
