Tags :పవన్ కళ్యాణ్

Politics

సీఎం కంటే డిప్యూటీ సీఎం ‘పవర్ ఫుల్.!

Deputy CM Pawan Kalyan.. డిప్యూటీ సీఎం పదవికి రాజ్యాంగంలో వున్న అదనపు అధికారాలేంటి.? అంటే, ఏమీ లేవనే చెప్పాలి.! మంత్రి పదవికి ఏ అధికారాలు వుంటాయో, అంతకు మించిన అధికారాలేమీ ఉప ముఖ్యమంత్రికి వుండవు. అందుకే, ఉప ముఖ్యమంత్రులకు తగిన గుర్తింపు వుండదు. కానీ, అది ఒకప్పటి మాట.! ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఆ పదవికి పవన్ కళ్యాణ్ తనదైన ‘పవర్’ని అద్దారు.! కాకినాడ సముద్రంలోకి వెళ్ళి, ‘సీజ్ […]Read More

News

ఆ రెండు చోట్ల ఓడినోడే! ఈ పాన్ ఇండియా పొలిటికల్ పవర్ స్టార్!

Pawan Kalyan Maharastra Elections.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినోడు.! కానీ, అది ఒకప్పుడు.! ఆ రెండు చోట్ల ఓడిపోయినోడే, 100 స్ట్రైక్ రేట్‌తో పార్టీని గెలిపించాడు. 2019 ఎన్నికలకీ, 2024 ఎన్నికలకీ జనసేన పార్టీ రాజకీయ ప్రస్తానం ఇదీ.! పవన్ కళ్యాణ్ అంటే, ఇప్పుడు పాన్ ఇండియా పొలిటికల్ పవర్ స్టార్.! పవన్ నహీ.. ఆందీ హై.. అంటూ, ప్రధాని నరేంద్ర మోడీ, జనసేన అధినేత గురించి పొగిడారు. […]Read More

Movies

ఒకే రోజు.. రెండు సినిమాలు.. రెండు రాష్ట్రాల్లో.!

Nidhhi Agerwal Telugu States.. హీరోయిన్ నిధి అగర్వాల్, ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య షటిల్ సర్వీస్ చేస్తోంది.! అది కూడా ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో సందడి చేస్తోంది. విషయం ఏంటంటే, నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో రెండు భారీ ప్రాజెక్టులు చేస్తోంది. అందులో ఒకటి ‘హరి హర వీర మల్లు’ కాగా, మరొకటి ‘రాజా సాబ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న ‘హరి […]Read More

News

బూతులు లేని పాలన: పవన్ కళ్యాణ్ తెచ్చిన మార్పు ఇది.!

Pawan Kalyan Palle Panduga.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘రాజకీయాల్లో మార్పు’ గురించి పదే పదే చెబుతుంటారు. వాస్తవానికి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచీ, ఆ మాటకొస్తే.. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నినాదం కూడా ఈ ‘మార్పు’.. అన్నది చాలామందికి తెలిసిన విషయమే. కానీ, రాజకీయమంటే బూతులు.. పరిపాలన అంటే, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై అధికారంలో వున్నోళ్ళు అడ్డగోలు వ్యాఖ్యలు చేయడమేనన్న చందాన తయారైంది పరిస్థితి. వైసీపీ హయాంలో […]Read More

News

తమిళ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి.?

Pawan Kalyan Tamilnadu Politics.. సనాతన ధర్మానికి సంబంధించి గతంలో సినీ నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ (ప్రస్తుతం తమిళనాడు ఉప ముఖ్యమంత్రి) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఇటీవల సినీ నటుడు, జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తిరుపతిలో నిర్వహించిన ‘వారాహి డిక్లరేషన్’ సభలో కౌంటర్ ఎటాక్ చేశారు.. అదీ, ఉదయనిధి స్టాలిన్ పేరుని ప్రస్తావించకుండానే. ఈ క్రమంలో తమిళనాడులోని డీఎంకే మద్దతుదారుడైన ఓ న్యాయవాది, మధురైలోని […]Read More

Devotional

సనాతన ధర్మ పరిరక్షణ: ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్.!

Pawan Kalyan Varahi Declaration.. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒకే ఒక్కడు నడుం బిగించాడు. అతనే జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ దేశంలో సనాతన ధర్మం గురించి మాట్లాడితే, ‘సెక్యులర్’కి వ్యతిరేకం.. అనే ఓ పనికిమాలిన భావనని బలవంతంగా రుద్దేశాయి కొన్ని అసాంఘీక శక్తులు. నిజానికి, సనాతన ధర్మంలోనే పరమత సహనం కూడా వుంది.! లేకపోతే, సనాతన ధర్మాన్ని ఆచరించిన భారతావనిలోకి ఇతర మతాలు ఎలా వచ్చాయ్.? ఎలా […]Read More

Trending

ప్రాయశ్చిత్త దీక్ష: ఏడుకొండలవాడా.! క్షమించు.!

Pawan Kalyan Prayischitha Deeksha.. తప్పు జరిగిపోయింది.! చిన్న తప్పు కాదు.. మహా పాపం.! మరి, పాప పరిహారమేంటి.? పాపులకి శిక్ష పడి తీరాల్సిందే.! ఆ శిక్ష అత్యంత కఠినంగా వుండి తీరాలి.! తెలిసో.. తెలియకో.. ఆ తప్పు మనమూ చేశాం.! ఔను, లడ్డూ ప్రసాదం అపవిత్రమైపోగా, ఆ అపవిత్రమైన ప్రసాదాన్ని, మనం తిన్నాం.. మన సన్నిహితులు, బంధువులకు తినిపించాం. కాబట్టి, పాప నివృత్తి కోసం మనమూ ప్రయత్నించాలి.! మనలో ఎవరో ఒకరు ఈ పాప పరిహార […]Read More

Politics

6 కోట్లు.! ఆ సాయం పేరు పవన్ కళ్యాణ్.!

Pawan Kalyan 6Cr Donation.. తెలుగు రాజకీయాల్లో.. ఆ మాటకొస్తే, దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడైనా, ప్రజా ప్రతినిథిగా మారాక.. మంత్రి పదవిలో కూర్చున్నాక.. తన శాఖ కోసం స్వార్జితాన్ని ‘సాయం’ చేసినట్లు చరిత్రలో వుందా.? లేదు.. లేదు.. లేదు.! కానీ, ఒక్కడు.. చరిత్ర సృష్టించాడు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.! ఔను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఎవరూ ఊహించని విధంగా భారీ విరాళాన్ని […]Read More

News

ప‘వన’మహోత్సవం.! మన ఉత్సవం.!

Pawan Kalyan Vana Mahotsavam.. జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునిచ్చారు.! ఊరూ వాడా వన మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్.! దీన్ని ప‘వన’మహోత్సవం.. అని పిలుచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. చెట్టు లేకపోతే మనిషి బతికేదెలా.? ఇది అందరికీ తెలుసు.! కానీ, చెట్లని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటాం. Mudra369 నిజంగానే, ఇది ప‘వన’మహోత్సవం.! పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా లక్షలాది.. […]Read More

Politics

‘పవర్’ సెల్ఫీ: నాన్న పవన్ కళ్యాణ్‌తో కుమార్తె ఆద్య.!

Pawan Kalyan Aadhya Selfie.. జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అధికారుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan Konidala) గౌరవ వందనం స్వీకరించారు. Pawan Kalyan Aadhya […]Read More