Shilpa Shetty Kundra Red.. ఫొటోలో వున్నదెవరో తెలుసు కదా.? బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి.!
అప్పటినుంచి ఇప్పటిదాకా.. ఇన్నేళ్ళలో ఎప్పుడూ శిల్పా శెట్టిలో (Shilpa Shetty) అదనంగా పిసరంత కండ పెరిగింది లేదు.!
‘హవర్ గ్లాస్ ఫిగర్’ అంటాం కదా.! ఈ విషయంలో శిల్పా శెట్టిని (Shilpa Shetty) కొట్టేవాళ్ళే లేరేమో.!
అసలెలా శిల్పా శెట్టి తన ఫిట్నెస్‌ని కాపాడుకుంటోందబ్బా.?

ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్.. అని చాలామంది అందాల భామలో అంటుంటాంగానీ.. వాళ్ళందరిలోనూ శిల్పా శెట్టి మళ్ళీ సమ్ థింగ్ స్పెషల్.!
యోగా.. యోగా.. యోగా..
శిల్పా శెట్టిని యోగా బ్యూటీ అంటుంటాం.! దానిక్కారణం, ఆమె యోగాని ఆ స్థాయిలో ప్రమోట్ చేసింది. యోగా వీడియోలతో బోల్డంత క్రేజ్ సొంతం చేసుకుంది శిల్పా శెట్టి.
జీరో సైజ్ ఫిజిక్ విషయంలో.. మిగతా అందాల భామలందరికీ శిల్పా శెట్టిని రోల్ మోడల్‌గా చెప్పుకోవచ్చేమో.!
ఫిట్నెస్ కోసం శరీరాన్ని కష్టపెట్టేస్తే సరిపోదు.. ఆ కష్టం ఇష్టంగా వుండాలని చెబుతుంటుంది శిల్పా శెట్టి.
Shilpa Shetty Kundra Red.. సాగర కన్య..
తెలుగులో ‘సాహస వీరుడు సాగర కన్య’, ‘ఆజాద్’ తదితర సినిమాల్లో నటించింది శిల్పా శెట్టి. హీరోయిన్‌గా అయితే తెలుగునాట ఆమెకు తగినంత స్టార్‌డమ్ దక్కలేదన్నది నిర్వివాదాంశం.

బాలీవుడ్‌లో మాత్రం బోల్డన్ని హిట్స్ వున్నాయి శిల్పా శెట్టి ఖాతాలో. హిందీ, తెలుగుతోపాటు తమిళంలోనూ శిల్పా శెట్టి సినిమాలు చేసింది.
ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకుంటున్నాం కదా.. దీనికి పెద్దన్న ‘బిగ్ బ్రదర్’ రియాల్టీ షోతో శిల్పా శెట్టికి అసలు సిసలు ఫేమ్ దక్కింది.

అదీ అంతర్జాతీయ స్థాయిలో.! ఔను, ఆ ఇంటర్నేషనల్ రియాల్టీ షోనే, శిల్పా శెట్టి (Shilpa Shetty) ఇమేజ్‌ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది.
Also Read: Niharika Konidela.. మతిపోగొడుతున్న నిహారిక.. కొత్తందం.!
ఏమాటకామాటే చెప్పుకోవాలి.. చాలాకాలం గ్యాప్ తర్వాత.. మళ్ళీ ఇలా హాట్ షో షురూ చేసింది శిల్పా శెట్టి. ఫొటోలు చూస్తున్నారు కదా.! రెడ్ హాట్ అంతే.!
ఔను, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంతే.!