Pawan Kalyan Palle Panduga.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘రాజకీయాల్లో మార్పు’ గురించి పదే పదే చెబుతుంటారు. వాస్తవానికి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచీ, ఆ మాటకొస్తే.. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నినాదం కూడా ఈ ‘మార్పు’.. అన్నది చాలామందికి తెలిసిన విషయమే. కానీ, రాజకీయమంటే బూతులు.. పరిపాలన అంటే, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై అధికారంలో వున్నోళ్ళు అడ్డగోలు వ్యాఖ్యలు చేయడమేనన్న చందాన తయారైంది పరిస్థితి. వైసీపీ హయాంలో […]Read More
Telugu Media Ganja Journalism.. జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ద్వేషమా.? లేదంటే, సనాతన ధర్మమంటే గిట్టదా.? సోకాల్డ్ ‘ఎర్నలిస్టులు’ కొందరు, పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న సనాతన ధర్మంపై ఎందుకు అభ్యంతరకరమైన రీతిలో దుష్ప్రచారానికి తెరలేపుతున్నారు.? ఈ భూమ్మీద ఎవరు ఏ మతాన్ని అయినా అనుసరించవచ్చు.. అది వారిష్టం.! ఆయా వ్యక్తుల ‘మత స్వేచ్ఛ’ విషయమై ఇంకొకరి పెత్తనం అత్యంత దారుణం. Telugu Media Ganja Journalism.. సనాతన […]Read More
Pawan Kalyan Donation School.. అదేంటీ, చిన్న పిల్లలు తినే ‘చిక్కీ’ ప్యాకెట్ల మీద కూడా అధికారంలో వున్నోళ్ళ ఫొటోలు వేసుకోవాలి కదా.? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసెయ్యాలి కదా.? ఈయనేంటీ, స్వార్జితాన్ని ప్రజల కోసం ఖర్చు పెడతానంటారు.? పసి పిల్లలు అడిగితే మాత్రం, స్కూలు ఆట స్థలం కోసం, కష్టార్జితం 60 లక్షలు వెచ్చించేస్తే ఎలా.? తప్పు చేస్తున్నారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారూ.! అధికారంలో వుంటే, అడ్డంగా దోచుకోవాలిగానీ, ప్రజల బాగోగులు […]Read More
Pawan Kalyan Tamilnadu Politics.. సనాతన ధర్మానికి సంబంధించి గతంలో సినీ నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ (ప్రస్తుతం తమిళనాడు ఉప ముఖ్యమంత్రి) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఇటీవల సినీ నటుడు, జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తిరుపతిలో నిర్వహించిన ‘వారాహి డిక్లరేషన్’ సభలో కౌంటర్ ఎటాక్ చేశారు.. అదీ, ఉదయనిధి స్టాలిన్ పేరుని ప్రస్తావించకుండానే. ఈ క్రమంలో తమిళనాడులోని డీఎంకే మద్దతుదారుడైన ఓ న్యాయవాది, మధురైలోని […]Read More
Samantha Konda Surekha Controversy.. అదేంటీ.! ఎవరికీ ‘కారణం’ చెప్పకుండా విడాకులు తీసుకోవడమేంటి.? కొండా సురేఖకి అయినా చెప్పాలి కదా.? చెప్పకపోతే ఎలా.? అక్కినేని నాగచైతన్య – సమంత చాన్నాళ్ళ క్రితమే విడాకులు తీసుకున్నారు. సాధారణంగా భార్యాభర్తల మధ్యపొరపచ్చాలు వస్తే, తేలికగానే సమసిపోతాయ్. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద వివాదాలుగా మారతాయి. సమస్యకి పరిష్కారం దొరక్కపోతే, విడాకులను ఆశ్రయిస్తారు. ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. సరే, వివాహం అనేది కుటుంబాల […]Read More
Pawan Kalyan Varahi Declaration.. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒకే ఒక్కడు నడుం బిగించాడు. అతనే జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ దేశంలో సనాతన ధర్మం గురించి మాట్లాడితే, ‘సెక్యులర్’కి వ్యతిరేకం.. అనే ఓ పనికిమాలిన భావనని బలవంతంగా రుద్దేశాయి కొన్ని అసాంఘీక శక్తులు. నిజానికి, సనాతన ధర్మంలోనే పరమత సహనం కూడా వుంది.! లేకపోతే, సనాతన ధర్మాన్ని ఆచరించిన భారతావనిలోకి ఇతర మతాలు ఎలా వచ్చాయ్.? ఎలా […]Read More
Soniya Akula Bigg Boss.. అరరె.. సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్ నుంచి ఔట్ అయిపోయిందే.! అసలిలా ఎలా జరుగుతుందబ్బా.? ప్చ్.. ఏదో అలా జరిగిపోయిందంతే.! స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్‌లో టాప్ పొజిషన్లో వుంటుందనుకున్న సోనియా ఆకుల, అనూహ్యంగా కిందికి పడిపోయింది.! సోషల్ మీడియాలో సోనియా ఆకుల తరఫున చాలా బాగా పీఆర్ టీమ్స్ పని చేశాయ్. కొన్ని అభిమాన సంఘాలూ ఏర్పడ్డాయ్. కానీ, బిగ్ బాస్ లెక్కలు వేరే వుంటాయ్. […]Read More
YS Jagan Tirumala Declaration.. క్రికెట్లో హిట్ వికెట్ అంటే తెలుసు కదా.? సూపర్ హిట్ అని కాదు, స్వయంకృతాపరాధంతో ఔట్ అయిపోవడం.! వైసీపీ శ్రేణులు వేరేలా అర్థం చేసుకుంటే, చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే, వైఎస్ జగన్ ఏం చేసినా, రైటే.. అన్న భ్రమల్లో వుంటారు. అదే వైసీపీకి శాపంగా మారుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలంటే, అన్యమతస్తులు ‘డిక్లరేషన్’ ఇవ్వాల్సిందే. ఇదేమీ కష్టమైన పని కాదు. YS Jagan Tirumala Declaration.. టీటీడీ […]Read More
Prakash Raj Tirupathi Laddu.. విషయమేమో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి సంబంధించినది.! కానీ, స్పందించినదేమో.. హిందూ మతంతో అస్సలేమాత్రం సంబంధం లేని సినీ నటుడు ప్రకాష్ రాజ్.! అసలు నువ్వెవడివి స్పందించడానికి ప్రకాష్ రాజ్.? భారత దేశ పౌరుడిగా, భారత దేశానికి సంబంధించిన ఏ అంశం మీదనైనా మాట్లాడే స్వేచ్ఛ ప్రకాష్ రాజ్‌కి వుండొచ్చుగాక.! ప్రపంచానికి సంబంధించిన విషయాలపైనా ప్రకాష్ రాజ్ తన అభిప్రాయం వెలిబుచ్చవచ్చుగాక.! కానీ, హిందూ […]Read More
Jani Master Tollywood Choreography.. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో ఓ ప్రముఖ హీరో పేరు తెరపైకొస్తోంది.! బాధితురాలిగా చెప్పబడుతున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌కి ఆ ప్రముఖ హీరో అండగా వున్నాడన్న ప్రచారంతోనే, ఈ మొత్తం వ్యవహారం వెనుక దాగి వున్న కుట్ర ఏంటన్న చర్చ అంతటా జరుగుతోంది. కొన్నాళ్ళుగా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తూ, అతన్ని ఆకాశానికెత్తేసిన ‘ఆమె’, ఇప్పుడిలా ఆయనకు అడ్డం తిరగడం ఒకింత ఆశ్చర్యకరం. ఆ హీరోకి […]Read More