Choreographer Jani Shaik.. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మీద మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ, సదరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఇంతవరకు కొరియోగ్రాఫర్ జానీ స్పందించలేదు. ఆయన ప్రస్తుతం జనసేన నేతగా వున్నారు. జానీ మాస్టర్‌పై ఆరోపణల నేపథ్యంలో, ఆయన్ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుండాలని జనసేన పార్టీ […]Read More
Pawan Kalyan 6Cr Donation.. తెలుగు రాజకీయాల్లో.. ఆ మాటకొస్తే, దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడైనా, ప్రజా ప్రతినిథిగా మారాక.. మంత్రి పదవిలో కూర్చున్నాక.. తన శాఖ కోసం స్వార్జితాన్ని ‘సాయం’ చేసినట్లు చరిత్రలో వుందా.? లేదు.. లేదు.. లేదు.! కానీ, ఒక్కడు.. చరిత్ర సృష్టించాడు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.! ఔను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఎవరూ ఊహించని విధంగా భారీ విరాళాన్ని […]Read More
Ananya Nagalla Flood Relief.. ఆమె చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించింది, నటిస్తోంది.! పెద్ద సినిమాల్లో అయితే, సపోర్టింగ్ రోల్స్‌లో కనిపిస్తోంది.! జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో ఆమె కూడా ఓ కీలక పాత్రరలో కనిపించింది. ఇప్పుడా బ్యూటీ, తెలుగు రాష్ట్రాలకు ఏకంగా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అదీ, వరద ముంపు బాధితుల సహాయార్థం.! ఆమె ఎవరో కాదు, సినీ అనన్య […]Read More
Pawan Kalyan Vana Mahotsavam.. జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునిచ్చారు.! ఊరూ వాడా వన మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్.! దీన్ని ప‘వన’మహోత్సవం.. అని పిలుచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. చెట్టు లేకపోతే మనిషి బతికేదెలా.? ఇది అందరికీ తెలుసు.! కానీ, చెట్లని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటాం. Mudra369 నిజంగానే, ఇది ప‘వన’మహోత్సవం.! పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా లక్షలాది.. […]Read More
Kadambari Jethwani YSRCP.. సినీ నటి కాదంబరి వ్యవహారం, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. వైసీపీ హయాంలో కొందరు వైసీపీ నేతలు, కొందరు పోలీస్ ఉన్నతాధికారులు తనను వేధించారన్నది సినీనటి కాదంబరి ఆరోపణ. తాజాగా ఆమె, ఈ విషయమై ఏపీలో పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నారు. ఫిర్యాదులో కాదంబరి ఎవరెవరి పేర్లను ప్రస్తావించబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది. Kadambari Jethwani YSRCP.. వైసీపీలో పెద్ద తలకాయలు.. వైసీపీకి చెందిన ఓ […]Read More
Roja Selvamani About Elections.. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా అలియాస్ రోజా సెల్వమణి ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ ‘ఓటమి’కి కొత్త నిర్వచనం చెప్పారు. ‘ప్రజలు ఓడిస్తే వచ్చిన ఓటమి కాదు..’ అంటూ రోజా సెలవిచ్చారు. నిజానిజాలు నిదానంగా అయినా బయటకు వస్తాయని అంటున్నారామె. ఘోరంగా ఓడిపోయేంత తప్పులు తామేమీ చేయలేదని మాజీ మంత్రి రోజా చెబుతుండడం గమనార్హం. Roja Selvamani About Elections.. గెలుపోటములు సహజం.. రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం. […]Read More
Narne Nithin SriSriSri Rajavaru.. మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల హిట్ తో దూసుకుపోతున్నారు నార్నె నితిన్. చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్… వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్ గా […]Read More
Political Egg Puff.. అధికారమెందుకు.? అడ్డంగా దోచెయ్యడానికి.! ఔను, కొందరు రాజకీయాల్లోకి వస్తున్నది దోచుకోవడానికే మరి.! ఓ రాజకీయ పార్టీ అధినేత, అధికార పీఠమెక్కాక.. జస్ట్ ఐదేళ్ళలో ఏకంగా మూడున్నర కోట్ల రూపాయల విలువైన ‘ఎగ్ పఫ్’లు తినేశాడట.! మామూలుగా అయితే, భూముల్ని మింగేయడం చూస్తుంటాం.. కానీ, ఎగ్ పఫ్‌ల కోసం కక్కుర్తి పడటమేంటబ్బా.? నవ్విపోదురుగాక.. రాజకీయ నాయకులకేటి సిగ్గు.? Political Egg Puff.. ము.. కింద ముప్ఫయ్యారు కేసులు.. అసలు క్రిమినల్స్‌ని ప్రజలు రాజకీయాల్లో ఎలా […]Read More
Cut Drawer MLA.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘కట్ డ్రాయర్ ఎమ్మెల్యే’గా అభివర్ణిస్తోంది తెలుగుదేశం పార్టీ.! రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు, కానీ.. ఆ విమర్శల స్థాయి ఇంత నీఛానికి దిగజారిపోవాలా.? ఈ చర్చ జన బాహుళ్యంలో జరుగుతోంది. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఈ పైత్యం చూస్తున్నాం. ఒకరు ఎక్కువ.. ఇంకొకరు, ఇంకాస్త ఎక్కువ.. అంతే తేడా.! ఎవరూ తక్కువ కాదు. […]Read More
Pawan Kalyan Aadhya Selfie.. జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అధికారుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan Konidala) గౌరవ వందనం స్వీకరించారు. Pawan Kalyan Aadhya […]Read More