Pragya Nagra Deepfake.. నిజం గడప దాటేలోపు, అబద్ధం ఊరంతా తిరిగేస్తుందనేది ఓ నానుడి.! ఔను, ఇది నిజమే.! చాలా సందర్భాల్లో నిరూపితమయ్యింది కూడా.! కొన్నాళ్ళ క్రితం సినీ నటి రష్మిక మండన్న పేరుతో ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యింది. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది కూడా.! చివరికి అది ‘డీప్ ఫేక్’ అని తేల్చారు. చాలాకాలం క్రితం సినీ నటి త్రిషకి చెందిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో సోషల్ […]Read More
Allu Arjun Telangana Police.. సినీ నటుడు అల్లు అర్జున్, మీడియా ముందుకొచ్చి.. చాలా విషయాలు మాట్లాడాడు, ‘పుష్ప 2 ది రూల్’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల గురించి. ఈ క్రమంలో తన అరెస్టు, తదితర వ్యవహారాల గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ, ‘తగ్గేదే లే’ అన్నట్లుగా వ్యవహరించాడు. ఇది కాస్తా, కొత్త వివాదానికి దారి తీసింది. నిజానికి, మధ్యంతర బెయిల్ మీదున్న అల్లు అర్జున్, ప్రెస్ మీట్ […]Read More
Radhika Apte Mom Says.. అందాల భామ రాధికా ా ఆఫ్టే అంటే అందరికీ కాంట్రవర్సీలే గుర్తొస్తుంటాయ్.. అప్పుడెప్పుడో రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో చేసినవి రెండే రెండు సినిమాలు. ఒకే ఒక్క హీరో. ఆయనే నందమూరి నట సింహం బాలకృష్ణ. రెండు సినిమాలకే ఈ అమ్మడు టాలీవుడ్‌ని బజారుకీడ్చేసింది. టాలీవుడ్‌పై అనవసరమైన ఆరోపణలు చేసి రచ్చకెక్కింది. Radhika Apte Mom Says.. టాలీవుడ్‌పై గుర్రు గుర్రు.. అవకాశమొస్తే చాలు టాలీవుడ్‌ని ఆడిపోసుకోవడమే పనిగా […]Read More
Keerthy Suresh Mangalasutra.. కాదేదీ ట్రెండింగ్‌కి అనర్హం.. అనుకోవాలిప్పుడు.! కుక్క పిల్ల.. సబ్బు బిళ్ళ.. అగ్గి పుల్ల.. ఏదైనా సిత్రమే ఈ రోజుల్లో.! అలా ప్రస్తుతం కీర్తి సురేష్ ‘తాళి’ సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ అయి కూర్చుంది. ఇటీవలే కీర్తి సురేష్ పెళ్ళి పీటలెక్కింది. ఇలా పెళ్ళి చేసుకుందో లేదో.. అలా ఆమె తన తాజా చిత్రం సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోవాల్సి వచ్చింది. అది కూడా హిందీ సినిమా. సినిమా ప్రమోషన్లలో కీర్తి సురేష్ […]Read More
Mohanbabu Vishnu Manoj Fight.. మనిషివా.? మోహన్‌బాబువా.? అంటూ ఓ ఎర్నలిస్ట్, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించేశాడు. ఇంతకీ, ఎర్నలిస్టు ఎవరు.? అదేనండీ, ఒకప్పుడు జర్నలిస్ట్.. అనేవాళ్ళం కదా.! ఈ రోజుల్లో జర్నలిజం ఎక్కడుంది.? వున్నదంతా ఎర్నలిజం మాత్రమే.! పాత్రికేయం ముసుగులో నడుస్తున్నదంతా పాత్రికేయ వ్యభిచారమే. అక్కడికేదో, సినీ నటుడు మోహన్‌బాబుని వెనకేసుకురావడం కాదిక్కడ.! మోహన్‌బాబు అంటే ముక్కోపి, మోహన్‌బాబు అంటే మూర్ఖుడు, మోహన్‌బాబు అంటే ఇంకోటేదో.! ఇది అందరికీ తెలిసిన విషయమే. అన్నీ తెలిసీ, మీడియా […]Read More
Allu Arjun Thanks Pawan Kalyan.. కృతజ్ఞత చెబితే, క్షమాపణ అడిగినట్లుందేంటి.? ఇప్పుడిదే హాట్ టాపిక్.! సందర్భం, పరిస్థితులు అలా వున్నాయ్ మరి.! సినీ నటుడు అల్లు అర్జున్, ‘కళ్యాణ్ బాబాయ్‌కి థ్యాంక్స్’ అని చెబితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి పుష్పరాజ్ క్షమాపణ.. అన్నట్లుగా అనిపించింది చాలామందికి.! అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులు చేసిన ‘అతి’ […]Read More
Pushpa 2 The Rule Review.. అల్లు అర్జున్, రష్మిక మండన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. గతంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’కి ఇది కొనసాగింపు. భారీ అంచనాల నడుమ, భారీ టిక్కెట్ల ధరలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పుష్ప 2 ది రూల్’ కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం.! ఓ సాధారణ ఎర్ర చందనం కూలీ, ఎర్ర చందనం డాన్‌గా ఎదిగిన వైనం మొదటి పార్ట్‌లో […]Read More
Pushpa 2 The Rule OTT.. ఇవేం టిక్కెట్ ధరలు మహాప్రభో.! సగటు సినీ ప్రేక్షకుడి ఆవేదన ఇది.! ‘పుష్ప 2 ది రూల్’ సినిమా టిక్కెట్ల ధరల్ని ఆ స్థాయిలో డిసైడ్ చేశారు. ప్రీమియర్ టిక్కెట్ ధర వెయ్యి రూపాయలకు పైనే పలుకుతోంది తెలంగాణలో. తొలి రోజు.. తొలి వీకెండ్ తర్వాత.. ఇలా ప్రత్యేక ధరల్ని డిజైన్ చేశారు. తెలంగాణతోపాటు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘పుష్ప 2 ది రూల్’ సినిమా టిక్కెట్ల ధరల […]Read More
Gam Changer SJ Suryah.. కేవలం నటుడు మాత్రమే కాదు, దర్శకుడు కూడా.! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఖుషీ’ సినిమాని తెరకెక్కించిన దర్శకుడతడు. ‘సరిపోదా శనివారం’ సినిమాలో హీరో నానిని డామినేట్ చేసిన నటుడతడు.! అతనెవరో తెలుసు కదా.? ఎస్.జె.సూర్య. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నాడీ విలక్షణ నటుడు. Gam Changer SJ Suryah.. డబ్బింగ్… ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని తన పాత్ర కోసం డబ్బింగ్ […]Read More
RAPO Bhagyashri Borse.. అందాల భామ భాగ్యశ్రీ బోర్సే.. గుర్తుందిగా.! ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ, తొలి సినిమా భాగ్యశ్రీని నిరాశ పరిచింది. నిజానికి ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పాటల్లో హుషారు చూపించింది. ఇప్పటికీ ఆ పాటలు మార్మోగుతూనే వున్నాయ్. తొలి సినిమా ఫ్లాప్ కావడంతో భాగ్యశ్రీని అంతా మర్చిపోయారనుకున్నారు. కానీ, అలా జరగలేదు. అంత సులువుగా భాగ్యశ్రీ బోర్సే అంద చందాలను తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు. […]Read More
